Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » వన్ మిలియన్ రీల్స్ తో రికార్డ్స్ సృష్టించిన కుర్చీ సాంగ్!

వన్ మిలియన్ రీల్స్ తో రికార్డ్స్ సృష్టించిన కుర్చీ సాంగ్!

  • January 25, 2024 / 05:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వన్ మిలియన్ రీల్స్ తో రికార్డ్స్ సృష్టించిన కుర్చీ సాంగ్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ కాస్త నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ ఈ సినిమా మాత్రం కలెక్షన్ల పరంగా మంచిగా కలెక్షన్స్ రాబట్టింది. మహేష్ బాబు శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటించినటువంటి ఈ సినిమాలో కుర్చీ మడత పెట్టే సాంగ్ ఎంతో ఫేమస్ అయిన సంగతి మనకు తెలిసిందే.

శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించినటువంటి ఈ పాట ఎక్కడ చూసినా వినపడుతూనే ఉంది అంతేకాకుండా ఎంతోమంది సెలబ్రిటీల నుంచి మొదలుకొని సాధారణ అభిమానుల వరకు ఈ పాటకు రీల్స్ చేస్తూ ఉన్నారు. సాధారణంగా సోషల్ మీడియాలో వ్యూస్ పరంగా పాటలు రికార్డ్స్ సృష్టిస్తూ ఉంటాయి కానీ మహేష్ బాబు సినిమాలోని ఈ కుర్చీ మడత పెట్టే సాంగ్ మాత్రం సరికొత్త రికార్డు సృష్టించింది. ఏదైనా ఒక సాంగ్ ట్రెండ్ అవుతుంది అంటే ఆ పాటకు రీల్స్ చేయడం సర్వసాధారణం.

ఈ క్రమంలోనే కుర్చీ మడత పెట్టే సాంగ్ కి ఏకంగా వన్ మిలియన్ కి పైగా రీల్స్ చేయడం విశేషం. ఇలా మహేష్ బాబు సినిమాలోని ఈ పాటకు 1 మిలియన్ పైగా రీల్స్ చేశారంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఇలాంటి రేర్ రికార్డ్ మహేష్ బాబు సినిమాకు మాత్రమే దక్కింది. ఇక ఈ సినిమాకు (Guntur Kaaram) త్రివిక్రమ్ డైరెక్షన్ చేయగా రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ మీనాక్షి చౌదరి వంటి తదితరులు కీలకపాత్రలలో నటించారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #Mahesh Babu

Also Read

Sampradayini Suppini Suddapoosani Review in Telugu: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా రివ్యూ & రేటింగ్!

Mrithyunjay Review in Telugu: మృత్యుంజయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay: విజయ్ – త్రిష ..  ఓపెన్ అయినట్టా..  తెగించినట్టా?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

related news

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

trending news

Sampradayini Suppini Suddapoosani Review in Telugu: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా రివ్యూ & రేటింగ్!

Sampradayini Suppini Suddapoosani Review in Telugu: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా రివ్యూ & రేటింగ్!

3 mins ago
Mrithyunjay Review in Telugu: మృత్యుంజయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mrithyunjay Review in Telugu: మృత్యుంజయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Vijay: విజయ్ – త్రిష ..  ఓపెన్ అయినట్టా..  తెగించినట్టా?

Vijay: విజయ్ – త్రిష .. ఓపెన్ అయినట్టా.. తెగించినట్టా?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

7 hours ago
Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

13 hours ago

latest news

Ajith: అజిత్‌ నాన్‌ హీరో లైఫ్‌ చూస్తారా? త్వరలో థియేటర్లకు.. ఆ తర్వాత ఓటీటీకి!

24 mins ago
బాలయ్య ఫేవర్‌కి రిటర్న్‌ ఇచ్చేస్తున్న కుర్ర హీరో… కొత్త సినిమాలో ఆ రోల్‌కి రెడీ

37 mins ago
Ram Charan: నాన్‌స్టాప్‌ స్టెప్‌లు… చరణ్‌ మొదలుపెట్టాడు.. నెక్స్ట్‌ హీరోలందరూ చేయాల్సిందేనా?

49 mins ago
Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

14 hours ago
Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version