Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » KVN Production: కేవీఎన్‌కి ఇదేం కష్టం.. ఏ సినిమా పట్టుకున్నా అదే పరిస్థితి!

KVN Production: కేవీఎన్‌కి ఇదేం కష్టం.. ఏ సినిమా పట్టుకున్నా అదే పరిస్థితి!

  • March 5, 2026 / 01:56 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KVN Production: కేవీఎన్‌కి ఇదేం కష్టం.. ఏ సినిమా పట్టుకున్నా అదే పరిస్థితి!

కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌.. సౌత్‌లో ఓ పెద్ద సినిమా డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ. 2021లో ‘పొగరు’ సినిమాతో మొదలైన వారి ప్రయాణం అదే ఏడాది ‘శకత్‌’ సినిమాతో నిర్మాణం ప్రారంభించింది. అక్కడికి ఏడాదికి ‘బై టు లవ్‌’ అనే సినిమా నిర్మించారు. ఈ రెండూ కన్నడలోనే. ఆ తర్వాత ఏమైందో ఏమో.. సినిమా డిస్ట్రబ్యూషన్‌ మీదే ఎక్కువగా దృష్టిసారించారు. ఇక నిర్మాణ రంగంలోకి రారేమో అనుకుంటుండగా.. గతేడాది వరుస సినిమాలు అనౌన్స్‌ చేశారు. అయితే ఇప్పుడు ఆ సినిమాలు విడుదలకు ఇబ్బందులు వస్తున్నాయి.

KVN Production

కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ మీద ఇప్పుడు మూడు భారీ సినిమాలు తెరకెక్కాయి/ తెరకెక్కుతున్నాయి. విజయ్‌ ‘జననాయగన్‌’, యశ్‌ ‘టాక్సిక్‌’ అంతా సిద్ధమై త్వరలో విడుదల అనేసరికి వివిధ కారణాల వల్ల ఆగిపోయాయి. ‘జననాయగన్‌’కు సెన్సార్‌ / కోర్టు చిక్కులు రాగా, ‘టాక్సిక్‌’ సినిమాకు ఇరాన్‌ – ఇజ్రాయెల్‌ యుద్ధం (?) అడ్డంకిగా మారింది. ‘టాక్సిక్‌’ కొత్త రిలీజ్‌ డేట్‌ చెప్పినా ఆ రోజు వస్తుందో లేదో చూడాలి. ‘జన నాయగన్‌’ సంగతి సరేసరి.

ఇక ఇదే బ్యానర్‌లో రూపొందుతున్న ‘కేడీ: ది డెవిల్‌’ సినిమాను ఏప్రిల్‌ ఆఖరున రిలీజ్‌ చేస్తారు అని అంటున్నారు. అదొస్తే నిర్మాతకు కాస్త రిలీఫ్‌. ఎందుకంటే ఆయన డబ్బులు మొత్తం సినిమాల్లోనే ఉండిపోయింది. అవి రిలీజ్‌ అయితేనే ఆయనకు డబ్బులు వచ్చేది. ఈ కారణంతోనే చిరంజీవి – బాబి సినిమా హోల్డ్‌లో పడిందని సమాచారం. ఆ సినిమా నిర్మాత కూడా మారుతారు అని అంటున్నారు. ఇదంతా చూస్తుంటే ‘కేవీఎన్‌’కి ఎందుకింత కష్టం అనే చర్చ నడుస్తోంది.

ఆయన తప్పు ఉన్నా లేకపోయినా బాధపడుతున్నది మాత్రం ఆయన. నిర్మాతలు ఎప్పుడూ త్వరత్వరగా సినిమా చేసేసి రిలీజ్‌ చేసి మరో సినిమాకు ప్లాన్‌ చేస్తుంటారు. ఇప్పుడు ఇలా రెండు పెద్ద సినిమాలు చేతిలోనే ఉండిపోతే ఇబ్బందే కదా. లేకలేక నాలుగేళ్ల తర్వాత తిరిగి సినిమా నిర్మాణంలోకి వచ్చిన ఆయనకు ఈ ఇబ్బందులు ఎప్పుడు తొలగిపోతాయే చూడాలి.

సినిమాలాగే టైటిల్‌ని కూడా ఫస్ట్‌ సెన్సార్‌ బోర్డుకు పంపిస్తే సరి.. ఏమంటారు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jananayagan
  • #KVN Production
  • #Toxic

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

14 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

15 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

16 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

14 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

15 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

16 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version