Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Featured Stories » “నాగచైతన్య – సమంత” ల పెళ్ళికి ఆవిడ ఒప్పేసుకొంది!

“నాగచైతన్య – సమంత” ల పెళ్ళికి ఆవిడ ఒప్పేసుకొంది!

  • June 8, 2016 / 02:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“నాగచైతన్య – సమంత” ల పెళ్ళికి ఆవిడ ఒప్పేసుకొంది!

గత కొంతకాలంగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న “నాగచైతన్య – సమంత”ల పెళ్లి విషయం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్లు కనబడుతోంది. మొదట్లో చెప్పీ చెప్పనట్లుగా తనకు కాబోయే భర్త గురించి బాగా ఊరించిన సమంత, ఆ తర్వాత అతగాడి కుటుంబం నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగా.. మిన్నకుండిపోయింది. ఆ తర్వాత తన నాగచైతన్య ఇచ్చిన సపోర్ట్ తో పబ్లిక్ గా అతడితో తిరగడం ఆరంభించేసింది. ఇప్పుడు నాగచైతన్య తల్లి మరియు నాగార్జున మొదటి భార్య అయిన “లక్ష్మీ రామానాయుడు” వీరి పెళ్ళికి అంగీకారం తెలిపిందని తెలుస్తోంది. నేడు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ఈ విషయమై ఓ ప్రత్యేక కథనం వెలువడించింది.

ఈ కథనం గురించి అక్కినేని కుటుంబం నుంచి ఎవరూ స్పందించకపోవడమే కాక ఖండించకపోవడంతో.. అందరూ ఈ వార్త నిజమే అనుకొంటున్నారు. ఇండస్ట్రీ వర్గాలు మాత్రం.. నాగార్జునను అడిగితే కాదనడంతో, నాగచైతన్య తన తల్లి పర్మిషన్ తీసుకొని సమంతను వివాహమాడేందుకు సన్నద్ధమవుతున్నాడని చెప్పుకొంటున్నాయి! ఇదిలా ఉండగా.. సమంత “అ ఆ” తర్వాత మరో సినిమా అంగీకరించకపోవడం, నాగచైతన్య కూడా సమంతతో బాగా క్లోజ్ గా, పబ్లిక్ గా తిరుగుతుండడం ఈ కథనాలకు ఆజ్యం పోస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lakshmi Rama Naidu
  • #naga chaitanya
  • #Samantha

Also Read

Sukumar: ఆయన డైరెక్షన్ ని నేను కాపీ కొట్టాను… ఉపేంద్ర పై సుకుమార్ కామెంట్స్ వైరల్!

Ilaiyaraaja: అంత ఆటిట్యూడ్ అవసరమా రాజాగారు..!

Bhairavam First Review: మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గ్యారెంటీ అట!

Rajendra Prasad: పవన్ కళ్యాణ్ నాకు తమ్ముడు కంటే ఎక్కువ కానీ.. రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్!

Kamal Haasan: రాజ్యసభకి కమల్ హాసన్.. మరో పక్క అలా?

Pushpa: ‘పుష్ప’ షెకావత్‌ పాత్రను మిస్‌ చేసుకున్న టాలీవుడ్‌ హీరో.. ఎవరో తెలుసా?

related news

నాగ చైతన్య సినిమా రేంజ్ పెరుగుతూనే ఉందిగా..!

‘జనతా గ్యారేజ్’ టు ‘శుభం’.. సమంత ‘మైత్రి’ కి బాగా కలిసొస్తుందిగా..!

Naga Chaitanya: చైతన్య థ్రిల్లర్ మూవీ.. అప్పుడే డీల్స్ క్లోజా?

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

trending news

Sukumar: ఆయన డైరెక్షన్ ని నేను కాపీ కొట్టాను… ఉపేంద్ర పై సుకుమార్ కామెంట్స్ వైరల్!

Sukumar: ఆయన డైరెక్షన్ ని నేను కాపీ కొట్టాను… ఉపేంద్ర పై సుకుమార్ కామెంట్స్ వైరల్!

59 mins ago
Ilaiyaraaja: అంత ఆటిట్యూడ్ అవసరమా రాజాగారు..!

Ilaiyaraaja: అంత ఆటిట్యూడ్ అవసరమా రాజాగారు..!

1 hour ago
Bhairavam First Review: మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గ్యారెంటీ అట!

Bhairavam First Review: మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గ్యారెంటీ అట!

4 hours ago
Rajendra Prasad: పవన్ కళ్యాణ్ నాకు తమ్ముడు కంటే ఎక్కువ కానీ.. రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్!

Rajendra Prasad: పవన్ కళ్యాణ్ నాకు తమ్ముడు కంటే ఎక్కువ కానీ.. రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్!

5 hours ago
Kamal Haasan: రాజ్యసభకి కమల్ హాసన్.. మరో పక్క అలా?

Kamal Haasan: రాజ్యసభకి కమల్ హాసన్.. మరో పక్క అలా?

6 hours ago

latest news

Sandeep Reddy Vanga: బాలీవుడ్ కి సందీప్ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టేగా..!

2 hours ago
SSMB29: మహేష్- రాజమౌళి.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్..!

3 hours ago
Coolie: హీరోల లెక్కే కాదు.. హీరోయిన్ల లెక్క కూడా పెరుగుతుందిగా..!

Coolie: హీరోల లెక్కే కాదు.. హీరోయిన్ల లెక్క కూడా పెరుగుతుందిగా..!

4 hours ago
దేశభక్తిని తెలిపే విధంగా లక్ష్మణ్ పూడి ‘ఆపరేషన్ సింధూర్’ సాంగ్ లాంచ్!

దేశభక్తిని తెలిపే విధంగా లక్ష్మణ్ పూడి ‘ఆపరేషన్ సింధూర్’ సాంగ్ లాంచ్!

5 hours ago
తొలిసారి ‘హారిక..’ కాంపౌండ్ దాటుతున్న త్రివిక్రమ్.. చరణ్ కోసమా? పవన్ కోసమా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version