Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Featured Stories » బాలయ్య అభిమానుల గాలి తీసేసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నటుడు..!

బాలయ్య అభిమానుల గాలి తీసేసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నటుడు..!

  • January 7, 2020 / 07:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య అభిమానుల గాలి తీసేసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నటుడు..!

నందమూరి మరియు నారా కుటుంబ సభ్యులకి ఏమాత్రం ఇష్టం లేకుండా.. వారిని విమర్శించే విధంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కించాడు రాంగోపాల్ వర్మ. ఈ చిత్రంతో వారి పై ఎక్కువ సెటైర్ లు వేసాడనే చెప్పాలి. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర పోషించిన నటుడు విజయ్ కుమార్ కు నందమూరి బాలకృష్ణ సహాయం చేశారని గత రెండు రోజుల నుండీ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ కుమార్ భార్య క్యాన్సర్ తో బాధ పడుతున్నతరుణంలో… బాలకృష్ణ తన బసవతారకం హాస్పిటల్ లో ఉచితంగా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారని… ‘బాలయ్య గోల్డ్’ అంటూ ఆయన అభిమానులు సోషల్ ఇండియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యేలా చేశారు.

Lakshmi's NTR Artist Vijay Kumar Revealed Fact about Balakrishna Help to His Wife1

అయితే ఈ వార్తల్లో నిజం లేదంటూ విజయ్ కుమార్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ… “నా భార్యకి రొమ్ము క్యాన్సర్ వచ్చిన మాట నిజమే..! ట్రీట్మెంట్ ఎలా చేయించాలనే విషయమై నా స్నేహితుల వద్ద ప్రస్తావించగా.. ఏలూరులోని ఆశ్రమ హాస్పిటల్ లో చేర్పించమని వారు సూచించారు. అక్కడ చికిత్స పూర్తయిన తరువాత … కీమో థెరపీ నిమిత్తం బసవతారకం హాస్పిటల్ కి తీసుకొచ్చాము. ‘బసవతారకం’ హాస్పిటల్ కు తీసుకొచ్చిన సంగతి నా స్నేహితులకు తప్ప మరెవరికీ తెలియదు. అలాంటిది ఈ వార్తలు ఎలా పుట్టుకొచ్చాయో అర్ధం కావడం లేదు. నేను చిన్నప్పటి నుండీ ఎన్టీఆర్ కి వీరాభిమానిని. అన్నగారి సినిమాలు చూస్తూ పెరిగాను.. రంగస్థలం పై ఆయన వేషాలు వేసి ‘రంగస్థల ఎన్టీఆర్’ గా గుర్తింపు తెచ్చుకున్నాను. ఆయన కొడుకు బాలయ్య పై నాకు గౌరవం ఉంది.. కానీ ఎప్పుడూ బాలయ్యని కలవలేదు. బాలయ్య నుండీ నాకు ఎలాంటి సహాయం అందలేదు. బహుశా ఆయనకి తెలిసి ఉంటే కచ్చితంగా నాకు సహాయం చేసేవారేమో” అంటూ బాలయ్య అభిమానుల గాలి తీసేసారు.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishana
  • #balayya
  • #Balyya
  • #Basavatarakam
  • #Lakshmi's NTR

Also Read

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

related news

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

trending news

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

56 mins ago
Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

2 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

4 hours ago
Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

1 day ago
KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version