Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ఓవర్సీస్ లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..?

ఓవర్సీస్ లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..?

  • March 30, 2019 / 08:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఓవర్సీస్ లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..?

సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రూపొందించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ఎట్టకేలకు అనేక వివాదాలు, కోర్టు కేసులు, మధ్య నలిగి.. నలిగి విడుదలయ్యింది. అయితే ఏపీలో మాత్రం ఈ చిత్రం విడుదల కాలేదు. అయితే మొదటి షో నుండే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి అనే పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు వర్మ. ఇక ఈ చిత్రాన్ని కొందరు మెచ్చుకుంటుంటే… మరికొందరు విమర్శిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో కామెడీ ఏమీ లేకపోయినా.. థియేటర్లో ప్రేక్షకులే పెద్ద ఎత్తున కామెడీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుండడం విశేషం.

  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • సూర్యకాంతం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • మెగా అభిమానులు నన్ను వాళ్ళ సొంత చెల్లెల్లా చూసుకుంటారు : నీహారిక కొణిదెల
  • ఐరా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇక ఈ సినిమా కలెక్షన్ల వివరాలు పరిశీలిస్తే.. ఈ చిత్రాన్నితెలుగు రాష్ట్రాల్లో దాదాపు 550 థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసినప్పటికీ .. చివర్లో హైకోర్ట్ స్టే ఇవ్వడంతో నైజాంలో 250 థియేటర్స్‌లో మాత్రమే విడుదల చేశారు. ఇక దీని ఎఫెక్ట్ కలెక్షన్ల పై పై పడకుండా ఉంటుందా..? యూ.ఎస్ లో 125 స్క్రీన్స్ లో భారీగా విడుదలైన ఈ చిత్రం మొదటిరోజు అక్కడ మంచి కలెక్షన్స్ ను నమోదు చేసింది. ఒక్క ప్రీమియర్ షోల ద్వారానే 90,214 డాలర్లను రాబట్టడం విశేషం. ఇక ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో శుక్రవారం మరింత జోరందుకుంది. గురు, శుక్రవారాలు కలుపుకొని 145,928 డాలర్ల ఓపెనింగ్స్ రాబట్టింది. ఇక తెలంగాణాలో కూడా ఈ చిత్రం మంచి కల్లెక్షన్లనే నమోదుచేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ చిత్రం విడుదలైతే అద్భుతమైన కలెక్షన్లు వచ్చేవి అనడంలో సందేహం లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agasthya Manju
  • #Interview
  • #Lakshmi's NTR
  • #Lakshmi's NTR Review
  • #Lakshmi`s NTR Movie

Also Read

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

related news

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

trending news

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

1 hour ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

4 hours ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

7 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

7 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

1 hour ago
Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

2 hours ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

3 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

4 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version