Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Anushka , Naveen Polishetty: అనుష్క-నవీన్ పోలిశెట్టి.. షూటింగ్ ఎప్పటినుంచో తెలుసా..?

Anushka , Naveen Polishetty: అనుష్క-నవీన్ పోలిశెట్టి.. షూటింగ్ ఎప్పటినుంచో తెలుసా..?

  • April 1, 2022 / 10:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anushka , Naveen Polishetty: అనుష్క-నవీన్ పోలిశెట్టి.. షూటింగ్ ఎప్పటినుంచో తెలుసా..?

దక్షిణాది స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది అనుష్క. ఒక్కో సినిమాకి మూడు కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకునే ఈ హీరోయిన్ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. చివరిగా ఆమె ‘నిశ్శబ్దం’ సినిమాలో కనిపించింది. ఈ సినిమా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. చాలా కాలం తరువాత యూవీ క్రియేషన్స్ లో ఓ సినిమా చేయడానికి అంగీకరించింది. దీనికి మహేష్ దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఇందులో నవీన్ పోలిశెట్టి హీరోగా కనిపించనున్నారు.

Click Here To Watch NOW

ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న సినిమా. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. ఎట్టకేలకు ఈ సినిమా కొత్త కబురు బయటకొచ్చింది. ఏప్రిల్ 4 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో అనుష్క పాల్గొంటుందని చెబుతున్నారు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. తెలుగుతో పాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ ఒకేసారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో అనుష్క లుక్ కొత్తగా ఉంటుందని.. త్వరలోనే ఆ లుక్ ని బయటపెడతామని చెబుతోంది చిత్రబృందం. అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి కలిసి నటిస్తోన్న సినిమా కాబట్టి.. ఇద్దరి పేర్లు కలిసొచ్చేలా టైటిల్ ఖరారు చేస్తారని సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఇక ‘సైజ్ జీరో’ సినిమా కోసం అనుష్క బరువు పెరిగిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి మళ్లీ సన్నగా మారాలని ప్రయత్నిస్తోంది.

మధ్యలో ఓ ఫొటోషూట్ ను పోస్ట్ చేయగా.. అందులో అమ్మడు చాలా నాజూకుగా కనిపించింది. కానీ రీసెంట్ గా ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ సెలబ్రేషన్స్ లో మళ్లీ కాస్త లావైనట్లు కనిపించింది అనుష్క. మరి ఈ సినిమా కోసం బరువు తగ్గుతుందో లేదో చూడాలి!

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Anushka Shetty
  • #Jathi Ratnalu
  • #Naveen Polishetty
  • #uv creations

Also Read

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

related news

Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

trending news

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

5 mins ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

15 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

16 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

2 days ago

latest news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

13 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

13 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

14 hours ago
Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

14 hours ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version