Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » స్కిన్ షో గురించి.. లావణ్య త్రిపాఠి సంచలన కామెంట్లు..!

స్కిన్ షో గురించి.. లావణ్య త్రిపాఠి సంచలన కామెంట్లు..!

  • December 21, 2019 / 12:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్కిన్ షో గురించి.. లావణ్య త్రిపాఠి సంచలన కామెంట్లు..!

చాలాకాలం తర్వాత ‘అర్జున్ సురవరం’ చిత్రంతో ఓ హిట్ అందుకుంది లావణ్య త్రిపాఠి. నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం చాలా కాలం నుండీ ఊరిస్తూ.. ఊరిస్తూ.. చివరికి నవంబర్ 29న విడుదలయ్యింది. ఈ చిత్రంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి పాత్రకు కూడా మంచి పేరొచ్చింది. కథకి ప్రాధాన్యత ఉన్న పాత్ర కాబట్టి.. లావణ్యకు గుర్తింపు దక్కింది. ఇక మొదటి నుండీ ఈమె మితిమీరిన స్కిన్ షో చేయలేదు. ఈ విషయం పై ఎప్పుడూ స్పందించని ఈ బ్యూటీ.. ఎట్టకేలకు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.

Lavanya Tripathi about glam show1

లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. ” గతంతో పోల్చితే ఇప్పుడు హీరోయిన్స్ గ్లామర్ షో గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. సినిమాలో హీరోయిన్ లుక్ మరియు ఆమె నటన పై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు ఇప్పుడు ఆధరణ పెరుగుతుండడం మంచి పరిణామం అనే చెప్పాలి. దీని వల్ల నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు దొరుకుతాయి” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈమె సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ లో నటిస్తోంది. ఈ చిత్రంలో ఈమె హాకీ ప్లేయర్ గా కనిపించబోతుందని తెలుస్తుంది.

రూలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రతిరోజూ పండగే సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Lavanya Tripathi
  • #Arjun Suravaram
  • #Lavanya
  • #Lavanya Tripathi

Also Read

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

related news

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

18 hours ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

18 hours ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

23 hours ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

23 hours ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

22 hours ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version