Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » వరుస అవకాశాలు దక్కించుకుంటున్న అందాల రాక్షసి

వరుస అవకాశాలు దక్కించుకుంటున్న అందాల రాక్షసి

  • February 13, 2020 / 09:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వరుస అవకాశాలు దక్కించుకుంటున్న అందాల రాక్షసి

మొదటి చిత్రం తోనే ప్రేక్షకుల మనసులు దోచేసింది హీరోయిన్ లావణ్య త్రిపాఠీ. ‘అందాల రాక్షసి’గా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన లావణ్య, అప్పుడెప్పుడో మణిరత్నం గీతాంజలి సినిమాలో నటించిన గిరిజను తలపించింది. ఈమె టాలీవుడ్ ని ఏలేయడం ఖాయం అనుకున్నారంతా. ఐతే నటన పరంగా ఎంత టాలెంటెడ్ ఉన్నా ఎక్సపోసింగ్ కి దూరంగా ఉండే లావణ్య స్టార్ హీరోలు నటించే, కమర్షియల్ సినిమాలకు పనికి రాదన్నట్లుగా ఎవరూ ఆమెకు పెద్ద సినిమా ఆఫర్స్ ఇవ్వలేదు. ఐతే ఆమె ఖాతాలో హిట్స్ సంఖ్య తక్కువగా ఉండటం కూడా ఒక కారణం. డజనుకు పైగా చిత్రాలలో ఆమె నటించగా వాటిలో మూడో, నాలుగో మంచి విజయాలు సాధించాయి.

Sundeep Kishan's A1 Express is a remake1

ఇక కెరీర్ ఔట్ అనుకున్న సమయంలో ఎప్పటి నుండో బాక్సులలో విడుదలకు నోచుకోకుండా నలిగిపోతున్న నిఖిల్ అర్జున్ సురవరం గత ఏడాది చివర్లో విడుదలై ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఐతే లావణ్యకు టాలీవుడ్ లో ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ఏ వన్ ఎక్స్ ప్రెస్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, నేడు కార్తికేయ హీరోగా ప్రారంభమైన కొత్త చిత్రం ‘చావు కబురు చల్లగా’లో లావణ్య హీరోయిన్ గా ఎంపికైంది. కెరీర్ ముగిసిపోయింది అనుకున్న టైమ్ లో వరుస అవకాశాలు అందుకుంటుంది ఈ అమ్మడు. ఇక ఈ రెండు చిత్రాలలో ఏది విజయం సాధించినా ఆమె కెరీర్ మళ్ళీ ఊపందుకోవడం ఖాయం.

Most Recommended Video

పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A1 Express Movie
  • #Actress Lavanya Tripathi
  • #Andala Rakshasi
  • #Arjun Suravaram
  • #ChaavuKaburu Challaga

Also Read

Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Pan-India Movies: ఆ పాన్‌ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్‌ టేబుల్‌ మీదకు వస్తాయా?

related news

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో ‘సతీ లీలావతి’ ఫస్ట్ లుక్ రిలీజ్

trending news

Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

5 hours ago
The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

5 hours ago
Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

5 hours ago
Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

22 hours ago
Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

22 hours ago

latest news

Suma: ‘దేవర’ టైంలో రెచ్చిపోయిన సుమ.. ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యింది

4 mins ago
Indian 3: ‘ఇండియన్ 3’ భవిష్యత్తు రజినీకాంత్ చేతుల్లో..ఎలా అంటే?

24 mins ago
Akhada2: ‘అఖండ 2’ రిలీజ్.. నిర్మాతల క్లారిటీ ఇదే..!

1 hour ago
Christopher Nolen: ఏడాదికి ముందే ఐమ్యాక్స్ టికెట్లు విడుదల.. స్టార్‌ డైరక్టర్‌ సత్తా ఇదీ!

Christopher Nolen: ఏడాదికి ముందే ఐమ్యాక్స్ టికెట్లు విడుదల.. స్టార్‌ డైరక్టర్‌ సత్తా ఇదీ!

5 hours ago
Trivikram: దర్శకుడు త్రివిక్రమ్ అందుకే భయపడుతున్నారా..!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version