Lavanya Tripathi: లావణ్యకి ఆ వ్యాధి ఉందని తెలిసినా వరుణ్ తేజ్ పెళ్లి చేసుకుంటున్నాడా..?

లావణ్య త్రిపాఠి, మెగా హీరో వరుణ్ తేజ్…ల ఎంగేజ్మెంట్ ఈ మధ్యనే అంటే జూన్ 9న రాత్రి హైదరాబాద్, మణికొండ లో ఉన్న నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగింది. కొద్దిపాటి బంధుమిత్రుల.. సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ ను నిర్వహించారు. వీరి ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుండి వీరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? పెళ్లి డేట్ ఎప్పుడు వంటి ఎన్నో వార్తలు వైరల్ అవుతుండటం మనం చూశాం. 2012 లో ‘అందాల రాక్షసి’ చిత్రంతో లావణ్య త్రిపాఠి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత ‘దూసుకెళ్తా’ ‘భలే భలే మగాడివోయ్’ ‘సోగ్గాడే చిన్ని నాయన’ ‘అర్జున్ సురవరం’ ‘ఎ1 ఎక్స్ ప్రెస్’ వంటి హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. వరుణ్ తేజ్ తో ఈమె ‘మిస్టర్’ ‘అంతరిక్షం’ వంటి సినిమాల్లో కలిసి నటించింది. అప్పటి నుండి వీరు ప్రేమించుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే లావణ్య త్రిపాఠి.. ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

లావణ్య (Lavanya Tripathi) ట్రిపో ఫోబియా అనే వ్యాధి ఉందట. అందువల్ల ఈమెకు కొన్ని వస్తువులు, కొన్ని ఆకారాలు చూస్తే విపరీతంగా భయపడుతుంటుందట.పెళ్ళికి ముందే ఇలాంటి వ్యాధితో బాధపడుతుంది అని వరుణ్ తేజ్ కి తెలిసినా .. ఎటువంటి అభ్యంతరాలు చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది. త్వరలోనే వరుణ్ తేజ్ – లావణ్య ల పెళ్లి డేట్ ఫిక్స్ కానుందని ఇన్సైడ్ టాక్ నడుస్తుంది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus