Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఇంటిలిజెంట్ : హీరోయిన్ లావణ్య త్రిపాఠి

కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఇంటిలిజెంట్ : హీరోయిన్ లావణ్య త్రిపాఠి

  • February 6, 2018 / 10:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఇంటిలిజెంట్ : హీరోయిన్ లావణ్య త్రిపాఠి

సుప్రీం హీరో సాయిధరంతేజ్ హీరోగా సెన్సషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వవం లో సి కె ఎంటర్టైన్మెంట్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇంటిలిజెంట్.అందాల తార లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది.నటసింహా బాలకృష్ణ రిలీజ్ చేసిన ఈ చిత్రం టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రంలోని పాటల్ని రిలీజ్ చేయడం తో సినిమా పై భారీ అంచనాలు వున్నాయి. అందరి అంచనాలకు రీచ్ అయ్యే విధంగా ఇంటిలిజెంట్ సినిమా రూపొందిందని టాక్ వినిపిస్తుంది. ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో ఫిబ్రవరి నాలుగున రాజమండ్రి లో అశేష సినీ ప్రేక్షకాభిమానులు మధ్య అట్టహాసంగా జరిగిన సంగతి తెల్సిందే.సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యుబైఏ సర్టిఫికెట్ ని సాధించింది.ఫిబ్రవరి తొమ్మిదిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా హైయ్యెస్ట్ థియేటర్స్ లలో రిలీజ్ కానుంది.ఈ సందర్భముగా ఫిబ్రవరి ఆరున సంస్థ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశం లో హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో ఇంటిలిజెంట్ చిత్రవిశేశాల గురించి జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.lavanya-tripathi-interview-about-inttelligent-movie-1

– ఈ చిత్రం లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
ఈ మూవీ లో నేను సంధ్య క్యారెక్టర్ లో నటించాను.యు ఎస్ లో చదువు కొని ఇండియా కి వచ్చి మా డాడీ బిజినెస్ లు చూస్తుంటాను.చాలా కోపం ఎక్కువ ఎప్పుడూ అందరికన్నా డామినేట్ గా ఉంటుంది.అలాంటి అమ్మాయి ప్రేమలో ఎలా పడింది అనేది సస్పెన్స్.క్యూట్ లవ్ స్టోరీ. యూత్ అందరికి బాగా కనెక్ట్ అవుతుంది.

-సాయిధరంతేజ్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
తేజ్ చాలా మంచి యాక్టర్ తో పాటు మంచి డాన్సర్ కూడా.సెట్లో ఎప్పుడూ జోక్స్ వేస్తూ అందరిని నవ్విస్తుంటాడు.చాలా మంచి వ్యక్తి. మస్కట్ లో షూటింగ్ అప్పుడు ఇద్దరం బాగా ఎంజాయ్ చేసాం. మా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అయింది. లవ్ సీన్స్ అన్నీ చాలా ఫ్రెష్ గా ఉంటాయి.lavanya-tripathi-interview-about-inttelligent-movie-2

– సినిమా మెయిన్ స్టోరీ ఏంటి?
కథ చాలా ఇంటిలిజెంట్ గా ఉంటుంది.వెరీ టిపికల్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ. ఒక సామాన్య వ్యక్తి తన తెలివితేటల తో సమాజానికి,,పేద ప్రజలకి ఎలాంటి మేలు చేసాడు అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇవే కాకుండా ఇంకా మూవీలో చాలా అంశాలు ఉంటాయి.ధర్మ క్యారెక్టర్ లో తేజ్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తాడు.

– డ్యాన్స్ విషయంలో ఏమైనా ప్రాక్టీస్ చేశారా?
ఫస్ట్ టైం ఈ చిత్రం లో డ్యాన్సులు బాగా ప్రాక్టీస్ చేసి చేశాను.నా ఫెవరెట్ లెజండరీ యాక్టర్ చిరంజీవి గారి “చమక్ చమక్” సాంగ్ ని తెలుగు,హిందీ లో చూసాను.ఆపాటని రీమిక్స్ చేయడం చాలా కష్టం.అయినా ఈ మూవీ లో చేసాం. వెరీ బ్యూటిఫుల్ సాంగ్.సెల్ ఫోన్,కళ కళ కళామందిర్,పాటలు మాస్ ప్రేక్షకులను బాగా అలరిస్తాయి.తేజ్ తో డాన్స్ చేయడం బాగా ఎంజాయ్ చేసాను.lavanya-tripathi-interview-about-inttelligent-movie-3

– వి వి వినాయక్ తో మీ వర్కింగ్ ఎక్స్పీపీరియన్స్?
వెరీ హంబుల్ అండ్ వెరీ స్వీట్ డైరెక్టర్.పెద్ద డైరెక్టర్ అయినా కూడా డౌన్ టు ఎర్త్ గా వుంటారు.చాలా కంఫర్టుబుల్ గా సెట్లో వుంటారు.ఆయనకేం కావాలో క్లియర్ గా తెల్సు.ఏ సీన్ అయినా చాలా ఫాస్ట్ గా తీస్తారు.నటిగా అయన దెగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను.

– సినిమా హిట్ ప్లాప్ లను మీరు ఎలా స్వీకరిస్తారు?
హిట్ ప్లాప్ అనేది కామన్.సక్సెస్ ని ఎక్కువ ఎంజాయ్ చేస్తాం..ఫైల్యూర్ వచ్చినప్పుడు తప్పు ఎక్కడ జరిగిందో చూసుకొంటాం.ఫీడ్ బ్యాక్ అనేది కచ్చితంగా తీసుకుంటాను.భలే భలే మగాడివోయ్,,సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలు కమర్షియల్ గా నాకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. అలాగే ఇంటిలిజెంట్ కూడా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.lavanya-tripathi-interview-about-inttelligent-movie-4

– నెక్స్ట్ ఎలాంటి రోల్స్ చేయాలనుకుంటున్నారు?
డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలననుకుంటాను.ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి సినిమాలోనా క్యారెక్టర్ ని ఎంతో ఇష్టపడి చేశాను.

– సి కె ఎంటర్టైన్మెంట్స్ బ్యానేర్ లో చేయడం ఎలా అనిపించింది?
సి కళ్యాణ్ గారు వెరీ ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్.ప్రతిరోజూ సెట్ కి వచ్చి అందరికి ఎం కావాలో అన్నీ దెగ్గరుండి చూసుకునేవారు.క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని బ్యూటిఫుల్ గా నిర్మించారు.పాటలకి మాత్రమే కాకుండా ఫైట్స్ కి కూడా భారీగా సెట్స్ వేసి తీశారు.అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ సి వి రావు,పత్సా నాగరాజ్ ఇద్దరూ చాలా కోపరేట్ చేసి సినిమాని వండర్ ఫుల్ గా చేశారు.సి కె లో మల్లి మల్లి వర్క్ చేయాలనీ వుంది.lavanya-tripathi-interview-about-inttelligent-movie-5

– ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ కి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుంది.?
చాలా హ్యుజ్ రెస్పాన్స్ వస్తుంది.రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది.దాదాపు యాభై వేలమందికి పై గా హాజరయ్యారు.చాలా సంతోషం గా అన్పించింది?సాంగ్స్ అన్నీ చాలా పెద్ద హిట్ అయ్యాయి.థమన్ ఎక్స్టెర్ధనారీ మ్యూజిక్ ఇచ్చాడు.థమన్ మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది.

– మీ క్యారెక్టరికి డబ్బింగ్ చెప్పే ఆలోచన ఏమైనా ఉందా?
డెఫినెట్ గా చెప్పాలని వుంది.ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను.ఇంకా ఇంప్రూవ్ అయ్యాక డబ్బింగ్ చెప్తాను.lavanya-tripathi-interview-about-inttelligent-movie-6

– నెక్స్ట్ కమిట్ అయిన మూవీస్ ఏంటి?
గీత ఆర్ట్స్ విజయ్ దేవర కొండ మూవీ చేస్తున్నాను.పరశురామ్ డైరెక్టర్.తమిళ్,మలయాళం నుండి కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి.ఇన్కా ఏది కమిట్ కాలేదు.నా ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగుకే ఇస్తాను.హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Inttelligent Movie
  • #Lavanya Tripathi
  • #Sai Dharam Tej
  • #VV Vinayak

Also Read

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

related news

Kaaka: గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్‌.. కంటెంట్‌ లీక్‌.. వీడియో ఎలా ఉంటుందో?

Kaaka: గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్‌.. కంటెంట్‌ లీక్‌.. వీడియో ఎలా ఉంటుందో?

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Tiger Shroff: టైగర్‌ మీద దాడికి కారణం ఆ రోజు చెప్పిన మాటలేనా?

Tiger Shroff: టైగర్‌ మీద దాడికి కారణం ఆ రోజు చెప్పిన మాటలేనా?

శ్రీలీల ప్లేస్‌లోకి ఫ్లాప్‌ హీరోయిన్‌.. ఏ సినిమాలో ఎవరు వచ్చారంటే?

శ్రీలీల ప్లేస్‌లోకి ఫ్లాప్‌ హీరోయిన్‌.. ఏ సినిమాలో ఎవరు వచ్చారంటే?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

Ranabaali: ‘రణబాలి’కి లాస్‌ లేదంటున్నారు.. కలెక్షన్‌ పోస్టర్లు వేయడం లేదు.. ఎందుకబ్బా?

Ranabaali: ‘రణబాలి’కి లాస్‌ లేదంటున్నారు.. కలెక్షన్‌ పోస్టర్లు వేయడం లేదు.. ఎందుకబ్బా?

trending news

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

2 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

3 hours ago
Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

10 hours ago
Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

11 hours ago

latest news

Jailer 2 Collections: అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ డన్

Jailer 2 Collections: అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ డన్

2 hours ago
Vishwak Sen: అంత మంది ఫ్యాన్స్‌ని ఊహించని విశ్వక్‌సేన్‌.. బ్యానర్లు చించేసి.. రచ్చ చేసి

Vishwak Sen: అంత మంది ఫ్యాన్స్‌ని ఊహించని విశ్వక్‌సేన్‌.. బ్యానర్లు చించేసి.. రచ్చ చేసి

5 hours ago
Jadi: తెలుగులోకి వస్తున్న ఒడియా హిట్‌ సినిమా.. టాలీవుడ్‌ ఆదరిస్తే.. వరుస కడతాయ్‌

Jadi: తెలుగులోకి వస్తున్న ఒడియా హిట్‌ సినిమా.. టాలీవుడ్‌ ఆదరిస్తే.. వరుస కడతాయ్‌

5 hours ago
Garividi Lakshmi: ‘గరివిడి లక్ష్మి’కి ఎంతమంది నో చెప్పారో తెలుసా? వారు చేసి ఉంటే ఎలా ఉండేదో?

Garividi Lakshmi: ‘గరివిడి లక్ష్మి’కి ఎంతమంది నో చెప్పారో తెలుసా? వారు చేసి ఉంటే ఎలా ఉండేదో?

6 hours ago
Prabhas: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బాకీ తీర్చేస్తున్న ప్రభాస్‌.. ఆ యువ దర్శకుడి కథకు ఓకే చెప్పారా?

Prabhas: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బాకీ తీర్చేస్తున్న ప్రభాస్‌.. ఆ యువ దర్శకుడి కథకు ఓకే చెప్పారా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version