Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » వేరేగతి లేక అక్కడే మార్చుకునేదాన్ని : లావణ్య త్రిపాఠి

వేరేగతి లేక అక్కడే మార్చుకునేదాన్ని : లావణ్య త్రిపాఠి

  • May 22, 2020 / 11:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వేరేగతి లేక అక్కడే మార్చుకునేదాన్ని : లావణ్య త్రిపాఠి

హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ‘అందాల రాక్షసి’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది లావణ్య త్రిపాఠి. మొదటి చిత్రంలోనే ఆమె నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా.. ఈమెకు మాత్రం వరుస అవకాశాలు వచ్చాయి. ‘దూసుకెళ్తా’ ‘భలె భలె మగాడివోయ్’ ‘సోగ్గాడే చిన్ని నాయన’ వంటి హిట్లు అందుకుని ఫుల్ ఫామ్లోకి వచ్చిన తరుణంలో ‘మిస్టర్’ ‘యుద్ధం శరణం’ ‘అంతరిక్షం’ వంటి సినిమాలు ఈమెను వెనక్కి నెట్టేశాయి.

అయితే మళ్ళీ ‘అర్జున్ సురవరం’ చిత్రంతో హిట్ అందుకుని మళ్ళీ అవకాశాలు దక్కించుకుంటుంది. ప్రస్తుతం ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ.. పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘విరూపాక్షి’ లో కూడా హీరోయిన్ గా ఎంపికైనట్టు ప్రచారం జరుగుతుంది. అయితే దీని పై క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంటే.. ఇటీవల అభిమానులతో ముచ్చటించిన లావణ్య త్రిపాఠి.. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకి షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.

మీ సినీ ప్రయాణంలో మీరు మరిచిపోలేని ఓ సంఘటన గురించి చెప్పాలని కోరాడు. దానికి లావణ్య త్రిపాఠి సమాధానం ఇస్తూ.. “నేను సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో కార్ వ్యాన్లు ఉండేవి కాదు.. దాంతో ప్రొడక్షన్ వ్యాన్ లోనే బట్టలు మార్చుకోవాల్సి వచ్చేది. దానిని ఎప్పుడూ మరిచిపోలేను. ఇప్పుడైతే కార్ వ్యాన్ లు అందుబాటులో ఉన్నాయి” అంటూ తెలిపింది. ‘అందాల రాక్షసి’ చిత్రనికంటే ముందు ఈమె కొన్ని హిందీ టీవీ సిరీస్ లలో కూడా నటించేదన్న సంగతి తెలిసిందే.

1

Lavanya busies herself with different genres

2

3

4

5

6

LavanyaTripathi (4)

7

LavanyaTripaathi (3)

8

LavanyaTripathi (7)

9

LavanyaTripathi (8)

10

LavanyaTripathi (1)

11

LavanyaTripathi (6)

12

LavanyaTripathi (5)

13

LavanyaTripathi (2)

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A1 Express Movie
  • #Actress Lavanya
  • #Actress Lavanya Tripathi
  • #Lavanya
  • #Lavanya Tripathi

Also Read

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

related news

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

trending news

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

33 mins ago
Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

2 hours ago
Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

2 hours ago
Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

4 hours ago
Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

23 hours ago

latest news

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

4 hours ago
Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

5 hours ago
Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

6 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version