Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » ప్రతిరోజు ఇదే సమస్య అంటున్న లేచింది మహిళా లోకం టీమ్!

ప్రతిరోజు ఇదే సమస్య అంటున్న లేచింది మహిళా లోకం టీమ్!

  • May 28, 2022 / 12:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రతిరోజు ఇదే సమస్య అంటున్న లేచింది మహిళా లోకం టీమ్!

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో అర్జున్ అండ్ కార్తీక్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం లేచింది మహిళా లోకం. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది. ఈ సినిమాలో ఎంతోమంది నటీనటులు సందడి చేయనున్నారు. ఈ క్రమంలోనే శ్రద్ధాదాస్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రద్ధా దాస్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ

నిత్యం తన హాట్ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ మిలియన్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న శ్రద్దాదాస్ తన సోషల్ మీడియా ద్వారా ఏ చిన్న పోస్ట్ పెట్టిన క్షణాల్లో వైరల్ అవుతుంది ఈ క్రమంలోనే తాజాగా లేచింది మహిళా లోకం టీమ్ కి సంబంధించిన ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియో లో మంచు లక్ష్మి, హరితేజ, అనన్య, హేమ,సుప్రీతతో కలిసి ఉన్న ఒక వీడియోని ఈమె షేర్ చేశారు. సినిమా సెట్ లో తీసిన ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఈ వీడియోలో భాగంగా టీమ్ మొత్తం ఎంతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్ర బృందం దేనికోసం అంత ఇబ్బంది పడుతున్నారనే విషయానికి వస్తే మొబైల్ నెట్వర్క్ కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రతి ఒక్కరు వారి మొబైల్ ఫోన్స్ పెట్టుకొని నెట్వర్క్ కోసం వెతుకుతూ ఉన్నటువంటి ఈ వీడియోని షేర్ చేస్తూ.. సినిమా లొకేషన్‌లో ప్రతీ రోజూ నెట్ వర్క్ కోసం ప్రయత్నిస్తున్న స్టోరీ అంటూ క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun
  • #Karthik
  • #Lechindi Mahila Lokam
  • #Manchu Lakshmi

Also Read

Chiranjeevi, Anushka: చిరు – బాబీ సినిమాలో అనుష్క?

Chiranjeevi, Anushka: చిరు – బాబీ సినిమాలో అనుష్క?

OG Movie: ‘ఓజీ’ చూసిన ‘మెగా’ ఫ్యామిలీ.. వీడియోలు వైరల్‌.. చిరు రివ్యూ ఏంటో తెలుసా?

OG Movie: ‘ఓజీ’ చూసిన ‘మెగా’ ఫ్యామిలీ.. వీడియోలు వైరల్‌.. చిరు రివ్యూ ఏంటో తెలుసా?

Niharika: నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

Niharika: నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

related news

Manchu Lakshmi: కామెంట్‌ చేసిన వాడిని మాటలతో మడతెట్టేసిన మంచు లక్ష్మి.. ఏమైందంటే?

Manchu Lakshmi: కామెంట్‌ చేసిన వాడిని మాటలతో మడతెట్టేసిన మంచు లక్ష్మి.. ఏమైందంటే?

trending news

Chiranjeevi, Anushka: చిరు – బాబీ సినిమాలో అనుష్క?

Chiranjeevi, Anushka: చిరు – బాబీ సినిమాలో అనుష్క?

2 hours ago
OG Movie: ‘ఓజీ’ చూసిన ‘మెగా’ ఫ్యామిలీ.. వీడియోలు వైరల్‌.. చిరు రివ్యూ ఏంటో తెలుసా?

OG Movie: ‘ఓజీ’ చూసిన ‘మెగా’ ఫ్యామిలీ.. వీడియోలు వైరల్‌.. చిరు రివ్యూ ఏంటో తెలుసా?

3 hours ago
Niharika: నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

Niharika: నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

16 hours ago
The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

20 hours ago
This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

20 hours ago

latest news

Gowra Hari: స్టేషన్‌లో పడక.. ప్రసాదమే భోజనం.. ‘మిరాయ్‌’ మ్యూజిక్‌ డైరక్టర్‌ లైఫ్‌ ఇదీ!

Gowra Hari: స్టేషన్‌లో పడక.. ప్రసాదమే భోజనం.. ‘మిరాయ్‌’ మ్యూజిక్‌ డైరక్టర్‌ లైఫ్‌ ఇదీ!

14 mins ago
Meenakshi Chaudhary: యాక్షన్‌ హీరోతో యాక్షన్‌ నాయికగా బాలీవుడ్‌కి.. మీనాక్షి పవర్‌ఫుల్‌ ప్లాన్‌

Meenakshi Chaudhary: యాక్షన్‌ హీరోతో యాక్షన్‌ నాయికగా బాలీవుడ్‌కి.. మీనాక్షి పవర్‌ఫుల్‌ ప్లాన్‌

30 mins ago
Rishab Shetty: పేరు మార్పు.. ప్రేమ పెళ్లి.. ఫౌండేషన్‌.. రిషభ్‌ శెట్టి గురించి ఈ విషయాలు తెలుసా?

Rishab Shetty: పేరు మార్పు.. ప్రేమ పెళ్లి.. ఫౌండేషన్‌.. రిషభ్‌ శెట్టి గురించి ఈ విషయాలు తెలుసా?

42 mins ago
Janhvi Kapoor: నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షోతో మైండ్ బ్లాక్ చేస్తున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షోతో మైండ్ బ్లాక్ చేస్తున్న జాన్వీ కపూర్

59 mins ago
Devara 2: ‘దేవర 2’ లో మరో స్టార్ హీరో.. ఎవరో తెలుసా?

Devara 2: ‘దేవర 2’ లో మరో స్టార్ హీరో.. ఎవరో తెలుసా?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version