Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Legend: లెజెండ్ చిత్రంలో మావయ్య అన్న పాప ఇప్పుడు ఏమి చేస్తుందో చూస్తే నోరెళ్లబెడుతారు!

Legend: లెజెండ్ చిత్రంలో మావయ్య అన్న పాప ఇప్పుడు ఏమి చేస్తుందో చూస్తే నోరెళ్లబెడుతారు!

  • June 22, 2023 / 04:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Legend: లెజెండ్ చిత్రంలో మావయ్య అన్న పాప ఇప్పుడు ఏమి చేస్తుందో చూస్తే నోరెళ్లబెడుతారు!

నందమూరి బాలకృష్ణ కెరీర్ ని మలుపుతిప్పిన సినిమాలలో ఒకటి ‘లెజెండ్’. సింహా వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య మరియు బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై సెన్సేషనల్ హిట్ గా నిల్చింది. ఆరోజుల్లోనే ఈ చిత్రం సుమారుగా 45 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది. ఇక ఈ చిత్రం లోని డైలాగ్స్ మొత్తం అప్పట్లో ఎంత పాపులర్ అయ్యాయో మన అందరికీ తెలిసిందే. ఎలివేషన్ సన్నివేశాలు మరియు ఫైట్ సన్నివేశాలు బాలయ్య బాబు కెరీర్ లోనే ది బెస్ట్ అని చెప్పొచ్చు.

ఇక ఈ సినిమా ద్వారానే ప్రముఖ సీనియర్ హీరో జగపతి బాబు విలన్ గా తొలిసారి పరిచయం అయ్యాడు. ఈ చిత్రం లో ఆయన పాత్ర బాలయ్య తో సరిసమానంగా నువ్వా నేనా అనే రేంజ్ లో ఉంటుంది. ఈ సినిమా పెద్ద హిట్టైన తర్వాత జగపతి బాబు రేంజ్ మారిపోయింది. వరుసగా చేతినిండా సినిమాలతో విలన్ గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టుగా పాన్ ఇండియా లెవెల్ లో మంచి డిమాండ్ ని సంపాదించుకున్నాడు.

ఇక ఈ చిత్రం (Legend) సెకండ్ హాఫ్ లో బాలయ్య బాబు ఆడపిల్ల గొప్పతనం గురించి డైలాగ్స్ చెప్పే ముందు, ఒక చిన్న పాపతో జరిపిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియా లో మీమ్ గా ఎంత ఫేమస్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. సరదా సంభాషణల్లో మన నెటిజెన్స్ ఈ మీమ్ ని ఉపయోగిస్తూనే ఉంటారు. చిన్నారి పాప మేడలో చైన్ వేస్తూ ‘ఏది ఒక్కసారి మామయ్యా అని పిలువు అమ్మా’ అంటే ఆ పాప ముద్దుగా ‘మావయ్యా’ అని పిలుస్తుంది, ఈ పాప ఎవరు?, మళ్ళీ ఎలాంటి సినిమాలో కూడా కనిపించలేదే!

ఇప్పుడు ఎక్కడ ఉంది ఏమి చేస్తుంది అని నెటిజెన్స్ గూగుల్ లో చాలా వరకు వెతికారు కానీ ఎక్కడా దొరకలేదు. అయితే మాకు అందిన సమాచారం ప్రకారం ఈ అమ్మాయి పేరు చైత్ర అట, ఈమె విజయవాడ కి చెందిన అమ్మాయి. బోయపాటి శ్రీను ప్రత్యేకంగా ఈ షాట్ కోసం కొంతమంది చిన్నారులను ఆడిషన్ చేసి తీసుకున్నారట. 300 మంది చిన్నారులు ఆడిషన్స్ లో పాల్గొనగా, కేవలం ఈ అమ్మాయి ఒక్కటే సెలెక్ట్ అయ్యిందట. చిన్న సన్నివేశం లో నటించినప్పటికీ, ఈ అమ్మాయికి మామూలు పాపులారిటీ రాలేదు. ఈ అమ్మాయి రీసెంట్ గానే ఇంటర్ పూర్తి చేసిందట, త్వరలోనే బీటెక్ లో కూడా చేరబోతున్నట్టు సమాచారం.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Legend
  • #Nandamuri Balakrishna

Also Read

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

related news

Chiranjeevi: వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

Chiranjeevi: వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

Anil Ravipudi: అనిల్ రావిపూడి మెగా అభిమానుల పల్స్ కూడా పట్టేశాడు..!

Anil Ravipudi: అనిల్ రావిపూడి మెగా అభిమానుల పల్స్ కూడా పట్టేశాడు..!

Balakrishna: ఆ స్టార్ హీరోలంతా.. బాలయ్యని చూసి నేర్చుకోవాల్సిందే..!

Balakrishna: ఆ స్టార్ హీరోలంతా.. బాలయ్యని చూసి నేర్చుకోవాల్సిందే..!

Pawan Kalyan: బాగానే తగ్గాడు.. పవన్ ఫిజిక్ పై నెటిజన్ల కామెంట్స్

Pawan Kalyan: బాగానే తగ్గాడు.. పవన్ ఫిజిక్ పై నెటిజన్ల కామెంట్స్

trending news

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

22 mins ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

22 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

1 day ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

1 day ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago

latest news

Kannappa: మమ్మల్ని, మా సినిమాను ఏమన్నా అంటే ఊరుకునేది లేదు: ‘కన్నప్ప’ కీలక సభ్యులు

Kannappa: మమ్మల్ని, మా సినిమాను ఏమన్నా అంటే ఊరుకునేది లేదు: ‘కన్నప్ప’ కీలక సభ్యులు

2 mins ago
విష్ణుమూర్తి అవతారాలు.. 12 ఏళ్లు.. 7 సినిమాలు.. అదిరిందిగా!

విష్ణుమూర్తి అవతారాలు.. 12 ఏళ్లు.. 7 సినిమాలు.. అదిరిందిగా!

7 mins ago
నా భర్త నాతోనే ఉన్నాడు.. తాళిబొట్టు తియ్యను.. చెయ్యేస్తే చంపేస్తా.. నటి షాకింగ్ కామెంట్స్

నా భర్త నాతోనే ఉన్నాడు.. తాళిబొట్టు తియ్యను.. చెయ్యేస్తే చంపేస్తా.. నటి షాకింగ్ కామెంట్స్

3 hours ago
Akhil, Sreeleela: అఖిల్ సినిమా నుండి  శ్రీలీల ఔట్?

Akhil, Sreeleela: అఖిల్ సినిమా నుండి శ్రీలీల ఔట్?

3 hours ago
Kannappa: ‘కన్నప్ప’ ఇన్సైడ్ టాక్ ఎలా ఉందంటే..!

Kannappa: ‘కన్నప్ప’ ఇన్సైడ్ టాక్ ఎలా ఉందంటే..!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version