Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » LEO OTT: విజయ్ లియో ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. కొత్త సీన్లు హైలెట్ కానున్నాయా?

LEO OTT: విజయ్ లియో ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. కొత్త సీన్లు హైలెట్ కానున్నాయా?

  • November 20, 2023 / 05:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

LEO OTT: విజయ్ లియో ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. కొత్త సీన్లు హైలెట్ కానున్నాయా?

విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా అధికారికంగా లియో ఓటీటీ రిలీజ్ డేట్ గురించి ప్రకటించింది. నెట్ ఫ్లిక్స్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ నెల 24వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనుందని క్లారిటీ వచ్చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుండటం గమనార్హం.

లియో ఓటీటీ వెర్షన్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు తీపికబురు ఏంటంటే మేకర్స్ అన్ కట్ వెర్షన్ ను ఓటీటీ వేదికగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే థియేటర్లలో సినిమాను చూసిన వాళ్లకు సైతం మంచి అనుభూతిని లియో ఓటీటీ వెర్షన్ పంచుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని చెప్పవచ్చు. ఇతర దేశాల్లో మాత్రం ఈ సినిమా నవంబర్ 28వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.

లియో మూవీ (LEO OTT) ఫస్టాఫ్ ను అదుర్స్ అనేలా తెరకెక్కించిన దర్శకుడు సెకండాఫ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే మూవీ రిజల్ట్ మరింత మెరుగ్గా ఉండేది. ఓటీటీలో కూడా లియో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. లోకేశ్ కనగరాజ్ లియో2 సినిమాతో మాత్రం 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించాలని అభిమానులు భావిస్తున్నారు.

లియో ఓటీటీ వెర్షన్ కు సంబంధించిన అప్ డేట్ ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది. లియో సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా ఏకంగా 630 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించింది. ఈ సినిమాకు జరిగిన బిజినెస్ తో పోల్చి చూస్తే ఈ కలెక్షన్లు ఎక్కువ మొత్తమేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లియో సినిమా వల్ల నెట్ ఫ్లిక్స్ కు ఆదాయం భారీగా పెరిగే ఛాన్స్ ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.లియో ఓటీటీ వెర్షన్ కు కొత్త సీన్లు హైలెట్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Leo
  • #Lokesh Kangaraj
  • #Trisha
  • #Vijay

Also Read

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

related news

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

Aswani Dutt: మహేష్, గుణశేఖర్ కి ముందే చెప్పాను.. ‘సైనికుడు’ రిజల్ట్ పై అశ్వినీదత్ కామెంట్స్

Aswani Dutt: మహేష్, గుణశేఖర్ కి ముందే చెప్పాను.. ‘సైనికుడు’ రిజల్ట్ పై అశ్వినీదత్ కామెంట్స్

Thug Life Collections: ‘విక్రమ్’ కాదు.. ‘భారతీయుడు2’ డే1 లో సగం కూడా రాలేదు..!

Thug Life Collections: ‘విక్రమ్’ కాదు.. ‘భారతీయుడు2’ డే1 లో సగం కూడా రాలేదు..!

Thug Life Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయ్యింది..!

Thug Life Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయ్యింది..!

Thug Life Collections: ఈ ఓపెనింగ్స్ తో టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే..!

Thug Life Collections: ఈ ఓపెనింగ్స్ తో టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే..!

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

trending news

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

14 hours ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

1 day ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

2 days ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

2 days ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago

latest news

Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

7 hours ago
Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

10 hours ago
Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!

Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!

10 hours ago
‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

10 hours ago
“పోలీస్ వారి హెచ్చరిక ” టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

“పోలీస్ వారి హెచ్చరిక ” టీజర్ ను ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version