Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » అమెరికాలో నితిన్‌ ‘లై’ భారీ యాక్షన్‌ సీన్స్‌

అమెరికాలో నితిన్‌ ‘లై’ భారీ యాక్షన్‌ సీన్స్‌

  • May 29, 2017 / 01:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అమెరికాలో నితిన్‌ ‘లై’ భారీ యాక్షన్‌ సీన్స్‌

యూత్‌స్టార్‌ నితిన్‌ హీరోగా వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం ‘లై’ (లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి). ఈ చిత్రం షూటింగ్‌ అమెరికాలోని డిఫరెంట్‌ లొకేషన్స్‌లో 60 రోజులుగా జరుగుతోంది. ఇప్పటివరకు ఎవరూ షూట్‌ చెయ్యని రేర్‌ లొకేషన్స్‌లో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఎంతో భారీ ఎత్తున చిత్రీకరించారు.

ఈ చిత్రం ప్రోగ్రెస్‌ గురించి నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర తెలియజేస్తూ – ”నితిన్‌ కెరీర్‌లో ఓ డిఫరెంట్‌ మూవీగా ‘లై’ రూపొందుతోంది. ఈ చిత్రం కోసం అమెరికాలోని రేర్‌ లొకేషన్స్‌లో యాక్షన్‌ సీక్వెన్సులను చిత్రీకరించడం జరిగింది. ఎలినెవేడాలో ఒక యాక్షన్‌ సీక్వెన్స్‌, లాస్‌ వెగాస్‌లో మరో యాక్షన్‌ సీక్వెన్స్‌ చేశాం. కాలిఫోర్నియాలోని మొజావేలో వున్న మిడెస్ట్‌లో 1000 ఫ్లైట్స్‌ మధ్యలో క్లైమాక్స్‌ను చాలా గ్రాండ్‌గా తీశాం. వారం రోజులపాటు జరిగిన ఈ యాక్షన్స్‌ సీక్వెన్స్‌లు ఫైట్‌మాస్టర్‌ కెచ్చా నేతృత్వంలో షూట్‌ చేశాం. అలాగే ఒక ఛేజ్‌ను హాలీవుడ్‌ ఫైట్‌మాస్టర్‌ జెఫ్రీ ట్రాయ్‌ జెయ్‌ కంపోజ్‌ చేశారు. ఈ ఛేజ్‌ ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసేలా అద్భుతంగా వచ్చింది. మరో ఛేజ్‌ను స్టన్‌ శివ చేశారు. ఇవి కాక మరో యాక్షన్‌ సీక్వెన్స్‌ను హాలీవుడ్‌ మూవీ ‘ట్రాన్స్‌ఫార్మర్స్‌’ని షూట్‌ చేసిన డోనాల్డ్‌ ట్రంప్‌కి చెందిన ట్రంప్‌ టవర్స్‌లో చిత్రీకరించాం..

సాంగ్స్‌ విషయానికి వస్తే ఆల్రెడీ మూడు పాటల చిత్రీకరణ పూర్తయింది. జూన్‌ 7 నుండి 11 వరకు చికాగోలోని డౌన్‌టౌన్‌లో 1 పాటను తియ్యబోతున్నాం. జూన్‌ 14తో ఈ అమెరికా షెడ్యూల్‌ పూర్తవుతుంది. నితిన్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమిది. నితిన్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఈ సినిమాలో చాలా హైలైట్‌ అవుతుంది. ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్‌ను చాలా ఎక్స్‌ట్రార్డినరీగా చేశారు. నితిన్‌ కెరీర్‌లో ఇది ఒక ఎక్స్‌ట్రార్డినరీ మూవీ అవుతుంది. అలాగే కృష్ణగాడి వీరప్రేమగాథ తర్వాత హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ సినిమాగా నిలుస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్ట్‌లో ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం” అన్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #action king arjun
  • #Director Hanu Raghavapudi
  • #LIE Movie
  • #megha akash
  • #nithiin

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

9 hours ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

9 hours ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

9 hours ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

9 hours ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

10 hours ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

12 hours ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

13 hours ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

13 hours ago
NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

14 hours ago
Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version