Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Liger Movie: ఎలివేషన్‌ బాగుంది.. పాయింట్‌లో పట్టుందా?

Liger Movie: ఎలివేషన్‌ బాగుంది.. పాయింట్‌లో పట్టుందా?

  • July 18, 2022 / 10:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Liger Movie: ఎలివేషన్‌ బాగుంది.. పాయింట్‌లో పట్టుందా?

సినిమాలో ట్విస్ట్‌, మెయిన్‌ ప్లాట్‌, కీలకమైన పాయింట్‌ బయటకు వచ్చేస్తే.. ఆ సినిమా విషయంలో రెండు జరిగే అవకాశం ఉంది. ఒకటి సినిమా మీద అంచనాలు పెరుగుతాయి. రెండోది ఆ సినిమా ఫలితం మీద భయం వస్తుంది. ఇప్పుడు ‘లైగర్‌’ విషయంలో రెండోదే వస్తోంది అంటున్నారు నెటిజన్లు. సినిమాలో మైక్‌ టైసన్‌ను ఎందుకు తీసుకొచ్చారు, అంత ఇంపార్టెంటా అనే చర్చ ఆగకముందే.. సినిమా అంతా సెల్ఫీ మీద నడుస్తోంది అని చెబుతున్నారు. దీంతో రౌడీ ఫ్యాన్స్ ఢీలా పడ్డారు అని తెలుస్తోంది.

సినిమా కథ, కథనం, పాత్రల చిత్రణ, ట్విస్ట్‌లు చాలా సీక్రెట్‌గా ఉంచుతూ వస్తారు. అలా ‘లైగర్‌’ కోసం ఇన్ని రోజులు ఉంచి ఓ కీలక పాయింట్‌ బయటికొచ్చేసింది. చిన్నతనంలో సింగిల్‌ పేరెంట్‌ చైల్డ్‌ అయిపోయిన లైగర్‌కు ఓ ఏజ్‌ వచ్చాక సెల్ఫీ కోరిక పడుతుందట. మైక్‌ టైసన్‌తో ఎలాగైనా సెల్ఫీ దిగాలని అనుకుంటాడట. దాని కోసం కిక్‌ బాక్సింగ్‌ నేర్చుకుని ఏకంగా టైసన్‌తోనే తలపడతాడట. అతన్ని ఓడించి ఆఖరికి సెల్ఫీ దిగుతాడట. పాయింట్‌ తేడా కొడుతోంది కదా. సెల్ఫీ కోసమే సినిమా అంటే ప్రేక్షకులు ఈ కనెక్ట్‌ అవుతారా అనేది చూడాలి.

ఈ సినిమాలో మదర్‌ సెంటిమెంట్‌ బాగా ఉంటుందని చిత్రబృందం నుండి గత కొన్ని రోజులుగా లీక్‌లు వస్తున్నాయి. విజయ్‌ దేవరకొండ – రమ్యకృష్ణ మధ్య వచ్చే సీన్స్‌ అదిరిపోతాయి అని చెప్పారు. దీంతో అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పడు సెల్ఫీ సంగతి బయటికొచ్చి తుస్పు మనిపించాయి అని చెప్పాలి. బాక్సింగ్‌కు అంతగా ఆదరణ లేని మన దేశంలో అదే కాన్సెప్ట్‌తో వస్తునన సినిమా ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి. ఆగస్ట్ 25 విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఈ 21న వస్తోంది.

ట్రైలర్‌లో ఈ విషయంలో చిన్నపాటి క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. సెల్ఫీ అనే ప్రస్తావన ట్రైలర్‌లో ఎక్కడైనా వస్తే.. పుకార్లు నిజమైపోతాయి. అప్పుడే ఆగస్టు 25న థియేటర్‌లో ప్రేక్షకులు కాస్త ఇబ్బందిగానే కూర్చుంటారు. అయితే ఇంతటి సింపుల్‌ పాయింట్‌ను కూడా పూరి జగన్నాథ్‌ అద్భుతంగా సినిమాగా మలచగలరు. ఆ ధైర్యం కూడా గుర్తుంచుకోవాలి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Charme
  • #Janaganamana
  • #JGM
  • #Pooja Hegde
  • #Puri Connects

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

related news

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

36 mins ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago

latest news

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

59 mins ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

2 hours ago
Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

3 hours ago
Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

3 hours ago
నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version