Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijay, Puri: ‘లైగర్‌’ సినిమాలో ఇంకో పాట షూట్‌ చేస్తారట!

Vijay, Puri: ‘లైగర్‌’ సినిమాలో ఇంకో పాట షూట్‌ చేస్తారట!

  • June 24, 2022 / 11:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay, Puri: ‘లైగర్‌’ సినిమాలో ఇంకో పాట షూట్‌ చేస్తారట!

ఇదిగో మా సినిమా షూట్‌ అయిపోయింది అని గుమ్మడికాయ కొట్టేసి.. కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టేశారు పూరి జగన్నాథ్‌ – విజయ్‌ దేవరకొండ. అయితే ఇప్పుడు గుమ్మడి కాయ కొట్టిన సినిమాకు మళ్లీ క్లాప్‌ కొడుతున్నారు అని తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే మాట వైరల్‌గా మారింది. ముంబయిలో విజయ్‌ దేవరకొండ – అనన్య పాండే మీద ఓ పాట చిత్రీకరణ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. త్వరలోనే షూట్‌ ఉంటుందని సమాచారం.

పూరి జగన్నాథ్‌ రెగ్యులర్‌ స్టైల్‌కి వ్యతిరేకంగా ‘లైగర్‌’ సినిమాను ఏళ్ల తరబడి చిత్రీకరించారు. మధ్యలో కరోనా కష్టాలు లాంటివి వచ్చినా.. ఈ స్లోనెస్‌ పూరి జగన్నాథ్‌లో ఎప్పుడూ చూడలేదు మనం. అయితే సినిమా పూర్తయింది అని చెప్పాక కూడా ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టడం ఏంటి అనే ప్రశ్న వినిపిస్తోంది. ఈ పాట కోసమే పూరి గత కొన్ని రోజులుగా ముంబయిలో ఉన్నారని చెబుతున్నారు. విజయ్‌ కూడా అక్కడే ఉన్నాడట. అంత ఇంపార్టెంట్‌ పాట ఏంటి అనేది చర్చ.

‘లైగర్‌’ సినిమాను ఆగస్టు 25న విడుదల చేస్తామని చిత్రబృందం ఎప్పుడో ప్రకటించింది. అందుకు తగ్గట్టే సినిమా ప్రచారాన్ని స్టార్ట్‌ చేయాలని చూస్తోంది. కనీసం నెల ముందు నుండి ప్రచారం మొదలుపెడితే దేశం మొత్తం చుట్టేయగలం అని అనుకుంటోంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న సినిమా కాబట్టి ఆ మాత్రం ప్రచారం చేయాలి. ఈ లెక్కన ఈ నెలలో షూట్‌లు, ప్యాచ్‌ వర్క్‌లు పూర్తి చేసుకుంటే వచ్చే రెండు నెలలు ప్రచారానికి కేటాయించేయొచ్చు అనుకుంటోందట.

అయితే ఇప్పుడు తీస్తున్ సాంగ్ డ్యూయెట్‌ అని కొందరు అంటుంటే, ఇది ప్రమోషనల్‌ సాంగ్‌ అని ఇంకొందరు అంటున్నారు. మరి ఈ విషయంలో పూరి జగన్నాథ్‌ టీమ్‌ నుండి ఏమన్నా క్లారిటీ వస్తుందేమో చూడాలి. ‘జేజీఎం’ సినిమా షూటింగ్‌ అయితే ఇటీవల మొదలైంది. ఈ మేరకు టీమ్‌ ఓ వీడియో కూడా రిలీజ్‌ చేసింది. విజయ్‌, పూజా హెగ్డే మధ్య కీలక సన్నివేశాలు తెరకెక్కించారని చెబుతున్నారు. అంటే ఇప్పుడు ఆ సినిమా ఆపి, ‘లైగర్‌’ పనిలో పడ్డారా అనేది తెలియాలి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Panday
  • #Charmee Kaur
  • #Liger
  • #Mike Tyson
  • #Puri Jagannadh

Also Read

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

related news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

trending news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

13 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

1 day ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

1 day ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

3 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

4 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

5 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

6 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version