Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » తమిళ దర్శకుడితో కీర్తి సురేష్ ఒప్పందం కుదుర్చుకుందా..?

తమిళ దర్శకుడితో కీర్తి సురేష్ ఒప్పందం కుదుర్చుకుందా..?

  • October 25, 2016 / 10:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తమిళ దర్శకుడితో కీర్తి సురేష్ ఒప్పందం కుదుర్చుకుందా..?

ఎంట్రీ ఇచ్చి ఏడాది అయ్యిందో లేదో యువహీరోలతో పాటు వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటుందని దక్షిణాది హీరోయిన్లంతా ఇప్పుడు ఆమెను చూసి అసూయ పడుతున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ భామామణులంతా కుళ్ళుకుంటున్నారు. ఇంతకీ ఆమె ఎవరో చెప్పనేలేదు కదూ. శైలజగా ఈ ఏడాది ఆరంభంలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి సురేష్. ఈ ఏడాది ఇప్పటికే 4 సినిమాలతో విజయాలు అందుకున్న ఈమె ఓ తమిళ దర్శకుడితోన్ వరుసగా రెండు సినిమాలు చేస్తుండటంతో అతగాడితో కీర్తి ఒప్పందం కుదుర్చుకుందా అని కోలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

కీర్తి నటించిన తొడరి (తెలుగులో రైల్), రెమో సినిమాలు ఇటీవల తెరమీదికొచ్చిన సంగతి తెలిసిందే (తెలుగులో విడుదల కావాల్సి ఉంది). తమిళ స్టార్ హీరో విజయ్ సరసన నటించిన ‘భైరవ’ షూటింగ్ పూర్తి చేసుకుని సంక్రాతి విడుదలకు ముస్తాబవుతోంది. అంతలోనే విగ్నేష్ శివన్ తెరకెక్కించనున్న ‘తాన సెరిందా కూట్టమ్’ సినిమాలో సూర్యకు జంటగా నటిస్తోన్న కీర్తి తమిళ దర్శకుడు లింగుసామి చేయనున్న ‘సండకోళి’ (తెలుగులో పందెంకోడి) సీక్వెల్ లో విశాల్ తో కలిసి నటించనుందట. దీంతోపాటు లింగుసామి దర్శకత్వం వహించనున్న ద్విభాషా చిత్రంలో అల్లు అర్జున్ సరసన ఆడిపాడనుందట ఈ అందాల సుందరి. ఏమైనా కీర్తి దక్షిణాదిన తన హవా చాటుతుందన్నది అనుమానం లేని విషయం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Direector Lingusamy
  • #keerthy suresh
  • #remo movie
  • #siva karthikeyan

Also Read

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

related news

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Keerthy Suresh: పారిపోయి పెళ్లిచేసుకోవాలేమో అనుకున్నాం

Parashakti: అందరూ మిస్‌ చేసుకున్నారు అనుకున్నారు.. కానీ వాళ్లే సేఫ్‌ అయ్యారు

Keerthy Suresh: కీర్తికి మరో బాలీవుడ్ సినిమా.. ఈసారైనా హిట్‌ కొడుతుందా?

trending news

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

4 mins ago
Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

8 mins ago
Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

31 mins ago
Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

2 hours ago
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

3 hours ago

latest news

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

22 mins ago
ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

Alia Bhatt : గ్లోబల్ లెవెల్‌లో అలియా భట్‌కు దక్కిన అరుదైన గౌరవం

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

4 hours ago
Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి కోరిక అదేనట..!

Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి కోరిక అదేనట..!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version