Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » “లిప్ లాక్” హడావిడి ఎక్కువయ్యింది!!!

“లిప్ లాక్” హడావిడి ఎక్కువయ్యింది!!!

  • July 6, 2016 / 06:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“లిప్ లాక్” హడావిడి ఎక్కువయ్యింది!!!

సినిమా కధ, కధనం, మ్యాటర్ రోజుకో మలుపు తిరుగుతుంది. అలనాటి సినిమాల్లో అసలు ఎక్స్‌పోసింగ్ అన్న పదమే ఉండేది కాదు. ఇంకా చెప్పాలి అంటే అందాల ఆరబోతకు ఒక ఐటమ్ సాంగ్ అనే దాన్ని జోడించి మరీ రసిక ప్రయులను ఆకర్శించేవారు. అప్పట్లో ఆ ఫార్మాట్ బాగా వర్క్ ఔట్ అయ్యింది. ఇక కాలానుగుణంగా ఎన్ని మార్పులు చోటు చేసుకున్న సినిమా పరిశ్రమలో హీరోయిన్స్ సైతం హాట్ గా నటించడం మొదలు పెట్టేయ్యడంతో మాస్ కు మంచి బేస్ దొరికినట్లు అయ్యింది. అందాల ఆరబోత మాట పక్కన పెడితే, బాలీవుడ్ కే పరిమితం అయిన “లిప్ లాక్”సీన్స్ ఈమధ్య మన సౌత్ ఇండియన్ మూవీస్ లో….అందులోనూ తెలుగు సినిమాల్లో బాగా ఎక్కువ అయ్యాయి అన్న టాక్ బలంగా వినిపిస్తుంది. హీరోయిన్స్ అవకాశం రావడమే ఆలస్యం దర్శక నిర్మాతలు ఎలా కోరుకుంటే అలా తమని తాము తమ అందాలతో దూసుకుపోతున్నారు.

కధానుగుణంగా చేస్తున్నాం, క్యారెక్టర్ డిమాండ్ చెయ్యడం వల్లనే చేస్తున్నాం అంటూ కాకమ్మ కబుర్లు చెబుతూనే, సినిమాల్లో హాట్ సీన్స్, లిప్ లాక్ డోస్ విపరీతంగా పెంచేస్తున్నారు.  అసలే రోజుకో కొత్త అందం పరిశ్రమకు పరిచయం అవుతున్న వేళ తమని తాము ఇలా హాట్ ఇమేజ్ తో ఎంకరేజ్ చేసుకోవాలని కథానాయికలు సైతం వాటికి పచ్చ జెండా ఊపేస్తున్నారు. ఇక దర్శక నిర్మాతలు సైతం కధతో, సిచుయేషన్ లో పని లేకుండా, ప్రతి సినిమాలో అదిరిపోయే హాట్ సీన్స్, లిప్ లాక్ ప్లాన్ చేసి యూత్ ని అట్ర్యాక్ట్ చేసి సినిమాలు తీస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ, మనవాళ్ళు మరీ హాలీవుడ్ రేంజ్ కు పోయి, అన్నీ విప్పేసి చూపిస్తే చెప్పువదానికి కూడా సామాన్య ప్రేక్షకుడు సిగ్గు పడతాడు. ఏది ఏమైనా….సినిమా అంటే వ్యాపారం దాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు నిర్మించే వాళ్ళు ఉన్నంత వరకూ ఈ మార్పులు తప్పవు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kajal aggarwal lip locks
  • #Lip lock scenes
  • #Nayanatara lip lock

Also Read

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

related news

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

trending news

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

57 mins ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

5 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

18 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

18 hours ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

18 hours ago

latest news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

19 hours ago
Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version