Bigg Boss 5 Telugu: ఆసక్తి పెంచుతున్న ‘బిగ్ బాస్5’ కంటెస్టెంట్స్ లిస్ట్..!

తెలుగు ప్రేక్షకులు కూడా ‘బిగ్ బాస్’ రియాలిటీ షోకి ఆకర్షితులయ్యారు.ఇప్పటికే నాలుగు సీజన్లు సక్సెస్ ఫుల్ గా ముగిసాయి. ఇప్పుడు ‘బిగ్ బాస్ సీజన్ 5’ కు కూడా రంగం సిద్ధమైంది. దానికి సంబంధించి బ్యాక్-గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది.హౌస్, కొత్త కొత్త టాస్క్ లతో ‘బిగ్ బాస్5’ ఈసారి మరింత రసవత్తరంగా ఉండబోతుందని వినికిడి.హోస్ట్ ఎవరనే విషయం పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.కానీ కంటెస్టెంట్ లు మాత్రం ఫిక్స్ అయినట్టు సమాచారం.సీజన్ 4 కంటెస్టెంట్ ల విషయంలో మొదట నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి.

కరోనాకి బయపడి పెద్ద పెద్ద సెలబ్రిటీలు ‘బిగ్ బాస్4’ లో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపించలేదనే కథనాలు వినిపించాయి. కానీ ఈసారి మాత్రం స్ట్రాంగ్ కంటెస్టెంట్లను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. స్ట్రాంగ్ మేల్ కంటెస్టెంట్లతో పాటు అందమైన లేడీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారట. ప్రస్తుతంసోషల్ మీడియాలో ఓ లిస్ట్ అయితే వైరల్ అవుతుంది. ఆ లిస్ట్ లో ఉన్న సెలబ్రిటీలు ఎవరెవరో ఓ లుక్కేద్దాం రండి :

1) యాంకర్ రవి

2) క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియా

3)గెటప్ శ్రీను

4)యాంకర్ వర్షిణి

5)రఘు మాస్టర్

6)సురేఖా వాణి

7)నవ్య స్వామి

8) యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జష్వంత్

9)’ప్రేమకావాలి’ హీరోయిన్ ఈషా చావ్లా

10)యూట్యూబర్ సిరి

11) లోబో

12)సింగర్ మంగ్లీ

13) టిక్ టాక్ స్టార్ దుర్గారావు

14)టీవీ9 ప్రత్యూష

15)సీరియల్ ఆర్టిస్ట్ లు సిద్దార్థ్ వర్మ అండ్ విష్ణుప్రియ(కపుల్)

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus