Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » 65వ జాతీయ అవార్డుల గ్రహీతలు వీరే!

65వ జాతీయ అవార్డుల గ్రహీతలు వీరే!

  • April 13, 2018 / 12:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

65వ జాతీయ అవార్డుల గ్రహీతలు వీరే!

భారతీయ ప్రభుత్వం సినీ కళాకారులకు అందించే అత్యుత్తమ అవార్డులను ఈరోజు (శుక్రవారం) ప్రకటించారు. 65వ జాతీయ అవార్డులను ఢిల్లీ లో బాలీవుడ్‌ దర్శకుడు శేఖర్‌ కపూర్‌ వెల్లడించారు. 2017లో విడుదలైన తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో వచ్చిన అద్భుతమైన చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ఎంపికచేశారు. ఉత్తమ హీరోగా బెంగాలి నటుడు రిద్దీ సేన్(నాగర్‌కీర్తన్).. ఉత్తమ నటిగా శ్రీదేవి(మామ్) ఎంపిక అయ్యారు. అలాగే ఉత్తమ తెలుగు చిత్రంగా ఘాజీ నేషనల్ అవార్డును అందుకోగా.. బాహుబలి-2 మూడు విభాగాల్లో అవార్డులు అందుకుంది. విజేతలకు మే 3 న అవార్డులు ప్రదానం చేస్తారు.

ఉత్తమ చిత్రం : విలేజ్ రాక్‌స్టార్స్national-award-1
ఉత్తమ నటుడు : రిద్దీ సేన్(నాగర్‌కీర్తన్)national-award-2
ఉత్తమ నటి : శ్రీదేవి (మామ్)national-award-3
ఉత్తమ దర్శకుడు : జయరాజ్(భయానకమ్)national-award-4
ఉత్తమ సహాయ నటుడు: ఫహాద్ ఫాసిల్‌ (తొండిముత్తలం ద్రిసాక్షియుం)national-award-5
ఉత్తమ సహాయ నటి : దివ్యా దత్(ఇరాదా)national-award-6
ఉత్తమ తెలుగు చిత్రం: ఘాజీnational-award-7
ఉత్తమ హిందీ చిత్రం: న్యూటన్national-award-8
ఉత్తమ మలయాళీ చిత్రం: టేకాఫ్national-award-9
ఉత్తమ తమిళ చిత్రం: టు లెట్‌national-award-10
ఉత్తమ మరాఠీ చిత్రం: కచ్చా నింబూnational-award-11
ఉత్తమ కన్నడ చిత్రం: హెబ్బెట్టు రామక్కnational-award-12
ఉత్తమ బెంగాలీ చిత్రం: మయురాక్షిnational-award-13
ఉత్తమ యాక్షన్‌ చిత్రం: బాహుబలి-2national-award-14
ఉత్తమ సంగీత దర్శకుడు: ఏ.ఆర్‌ రెహమాన్‌ (మామ్‌), (కాట్రు వెలియిదాయ్‌)national-award-15
ఉత్తమ నేపథ్య సంగీతం : ఏఆర్ రెహమాన్(మామ్)national-award-16
ఉత్తమ కొరియోగ్రాఫర్‌: గణేశ్‌ ఆచార్య (టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథా)national-award-17
ఉత్తమ స్పెషల్ ఎపెక్ట్స్: బాహుబలి-2national-award-18
ఉత్తమ యాక్షన్ డైరక్షన్: అబ్బాస్ అలీ మొఘుల్(బాహుబలి-2)national-award-19
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: నాగర్‌కీర్తన్national-award-20
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: సంతోష్ రామన్(టేకాఫ్-మలయాళం)national-award-21
బెస్ట్ సౌండ్ డిజైన్: వాకింగ్ విత్ విండ్(లడఖీ)national-award-22
బెస్ట్ ఆడియోగ్రఫీ : విలేజ్ రాక్‌స్టార్స్ (మల్లికా దాస్ )national-award-23
బెస్ట్ ఒరిజనల్ స్క్రీన్‌ప్లే : సాజీవ్, తొండిముతులమ్ ద్రిసాక్షియుం(మలయాళం)national-award-24
బెస్ట్ అడాప్డెట్ స్క్రీన్ ప్లే: జయరాజ్, భయానకమ్( జపనీయులు సినిమా నుంచి తీసుకున్నారు)national-award-25
ఉత్తమ ఛాయాగ్రహణం: భయానకమ్(మలయాళం)national-award-26
ఉత్తమ గాయని: శాషా త్రిపాఠి(వాన్ వెరివాన్- కాట్రు వెలియిదై)national-award-27
ఉత్తమ గాయకుడు: కెజే.యేసుదాసు(పొయ్ మరంజ కాలమ్)national-award-28
ఉత్తమబాల నటుడు : భానితా దాస్(విలేజ్ రాక్‌స్టార్ట్స్)national-award-29

వీరితో పాటు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును వినోద్ ఖన్నాకు, నర్గీస్ దత్ అవార్డును దప్పా(మరాఠీ) కు అందిస్తున్నట్లు ప్రకటించారు.

For More Click Here -> 65th-national-film-awards-for-2017_

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #Baahubali - 2
  • #Ghazi
  • #Ghazi Movie
  • #National Film Awards

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

11 hours ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

11 hours ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

11 hours ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

20 hours ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

20 hours ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

2 days ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

2 days ago
The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

2 days ago
Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version