Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

  • May 24, 2021 / 07:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

గతంలో తెలుగులో చాలా సీక్వెల్స్ రూపొందాయి. కానీ అందులో ఏ ఒక్కటి కూడా విజయం సాధించలేదు. ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ ను చూసి ఎవ్వరూ ‘జిందాబాద్’ కొట్టలేదు. ‘ఆర్య 2’ లవ్ ను ఎవ్వరూ ‘ఫీల్’ అవ్వలేదు. ‘కిక్2’ లో జనాలకు ‘కిక్’ దొరకలేదు. ‘మన్మధుడు 2’ లో ‘మన్మధుడు’ కనబడలేదు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో ‘గబ్బర్ సింగ్’ ఎలివేషన్స్ లేవు. కేవలం లారెన్స్, హరి మాత్రమే సక్సెస్ అయ్యారు. అవి కూడా డబ్బింగ్ సినిమాలైన ‘ముని’ ‘సింగం’ ల సిరీస్ లతో..! దాంతో టాలీవుడ్ దర్శక నిర్మాతలు.. సీక్వెల్ అంటేనే భయం పెట్టేసుకున్నారు. చాలా మంది వీటి జోలికి పోకూడదని డిసైడ్ అయ్యారు. కానీ కొంతమంది మాత్రం మళ్ళీ సీక్వెల్స్ బాట పట్టారు. ప్రస్తుతం టాలీవుడ్లో 10 కి పైనే సీక్వెల్స్ రూపొందుతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) బంగార్రాజు:

2015 లో కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందనుంది. నాగార్జున ఈ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే నిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నాడు.

2) ఎఫ్3:

వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ‘ఎఫ్2’ చిత్రానికి సీక్వెల్ ఇది. దీనికి దిల్ రాజు నిర్మాత. తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

3) దృశ్యం 2:

వెంకటేష్ హీరోగా శ్రీప్రియ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దృశ్యం’ కి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందుతోంది. అయితే ఈసారి జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేస్తున్నాడు.

4) కార్తికేయ2:

నిఖిల్, చందూ మొండేటి డైరెక్షన్లో వచ్చిన ‘కార్తికేయ’ కు సీక్వెల్ ఇది. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ లు కలిసి ఈ సీక్వెల్ ను నిర్మిస్తున్నారు.

5) గూఢచారి 2:

అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క డైరెక్షన్లో తెరకెక్కిన ‘గూఢచారి’ కి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందుతోంది.

6) కె.జి.ఎఫ్ 2:

2018 లో ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘కె.జి.ఎఫ్’ కు సీక్వెల్ ఇది. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

7) ఢీ టు ఢీ:

2007లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఢీ’ కి సీక్వెల్ గా ఈ మూవీ రూపొందనుంది.దీనిని హీరో విష్ణునే నిర్మించనున్నాడు.

8) జాతి రత్నాలు2:

నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామ కృష్ణ,ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘జాతి రత్నాలు’ కి ఇది సీక్వెల్ గా రూపొందనుంది.

9) క్రాక్ 2:

‘క్రాక్’ కు సీక్వెల్ తీస్తున్నట్టు స్వయంగా దర్శకుడు గోపీచంద్ మలినేనినే ప్రకటించాడు. అయితే అది ఎప్పుడు సెట్స్ పైకి వెళ్ళబోతుంది అనే విషయాన్ని మాత్రం తెలుపలేదు.

10) జాంబీ రెడ్డి2:

టాలీవుడ్లో వచ్చిన ఫస్ట్ జాంబీ మూవీకి కూడా ఇప్పుడు సీక్వెల్ రూపొందనుంది. దీనిని కూడా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bangararaju
  • #Dhee to Dhee
  • #Drushyam2
  • #F3 Movie
  • #Gudachari 2

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 hour ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 hour ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

13 mins ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

3 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version