Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

  • December 6, 2021 / 12:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

టాలీవుడ్‌లో ఇప్పుడు అఘోరా పవర్‌ను చూస్తున్నారు. ‘అఖండ’ సినిమాతో నందమూరి బాలకృష్ణ అఘోరాగా మారి… వెండితెరపై శివతాండవం ఆడుతున్నాడు. అఘోరాగా బాలయ్య చూపించిన వెర్సటాలిటీకి ప్రస్తుతం టాలీవుడ్‌ ఫిదా అయిపోయింది. అయితే టాలీవుడ్‌లో అఘోరా కనిపించిన తొలి నటుడు బాలయ్య కాదు. అంతకుముందే కొంత మంది ఆ తరహా పాత్రలు కొన్ని పోషించారు. మరి అవి వారికి విజయాలు అందించాయా?

* చిరంజీవి శివుడిగా నటించిన చిత్రం ‘శ్రీ మంజునాథ’. సినిమాలో కీలక సమయంలో చిరంజీవి అఘోరాగా కనిపిస్తాడు. భక్తుడిగా నటించిన అర్జున్‌ కోసం చిరంజీవి ఆ గెటప్‌లో వస్తాడు.

* ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన చిత్రం ‘నాగవల్లి’. వెంకటేశ్‌ ఈ సినిమాలో ఓ సందర్భంలో అఘోరా తరహాలో పాత్రలో మెరిశాడు. పి.వాసు ఈ సినిమా దర్శకుడు

* నాగార్జున అఘోరా తరహా పాత్రలో నటించిన చిత్రం ‘ఢమరుకం’. శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగ్‌ కాసేపు అఘోరాగా కనిపిస్తాడు. ఇందులో ప్రకాశ్‌రాజ్‌ శివుడి పాత్రలో కనిపించాడు.

* అంతకుముందు ‘నేను దేవుణ్ని’ సినిమాలో ఆర్య కూడా ఇలాంటి పాత్రలోనే కనిపించాడు. సినిమాను ఊహించని హైకి తీసుకెళ్లిన పాత్ర ఇది.

* యువ నటుడు విశ్వక్‌ సేన్‌ కూడా ఇప్పుడు అఘోరాగా కనిపించే పనిలో ఉన్నాడు. తన తర్వాతి సినిమాలో విశ్వక్‌సేన్‌ ఈ తరహా పాత్రలో కనిపిస్తాడని సమాచారం.

స్టార్‌ హీరోలు, యువ హీరోలు అఘోరాలుగా కనిపించిన సినిమాలు ఇవే. ఇందులో ‘అఖండ’ ఒక్కటే భారీ విజయాన్ని అందుకుంది. మిగిలిన స్టార్‌ హీరోల సినిమాలు ఆశించిన మేర విజయం సాధించలేకపోయాయి. ‘నేను దేవుణ్ని’ విమర్శకులు ప్రశంసలు పొందింది. అలా అఘోరా ఇప్పటివరకు బాలయ్యకే బాగా కలిసొచ్చిందని చెపొచ్చు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Balakrishna
  • #Chirankjeevi
  • #nagarjuna
  • #Venkatesh

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

7 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

7 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

6 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

9 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version