Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

  • February 27, 2026 / 08:09 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

ఓటీటీ అనగానే మనకు గుర్తొచ్చేది నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్. కానీ ఇప్పుడు ఆ గ్లోబల్ డిజిటల్ దిగ్గజాలకు దీటుగా మన లోకల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఈటీవీ విన్’ (ETV Win) దూసుకుపోతోంది. తెలుగు ప్రేక్షకుల పల్స్ పట్టుకుని, క్లీన్ అండ్ సాలిడ్ కంటెంట్‌తో తనకంటూ ఒక స్పెషల్ మార్కెట్ క్రియేట్ చేసుకుంటోంది.

రీసెంట్‌గా మూడేళ్లు పూర్తి చేసుకున్న ఈటీవీ విన్.. ఆ యానివర్సరీ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఏకంగా 9 కొత్త ప్రాజెక్టులను అనౌన్స్ చేసి ఓటీటీ ఆడియన్స్‌కు ఒకేసారి మాస్ జాతర చూపించింది. ఈ లైనప్‌లో అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించిన టైటిల్ ‘లిటిల్ థింగ్స్’ (Little Things). 2016లో డైస్ మీడియా ప్రొడ్యూస్ చేసిన ఈ హిందీ వెబ్ సిరీస్ అప్పట్లో డిజిటల్ స్పేస్‌లో ఒక సెన్సేషన్. నేటితరం ప్రేమకథలు, కపుల్స్ మధ్య ఉండే చిన్నచిన్న ఎమోషన్స్‌ను అద్భుతంగా చూపించిన ఈ సిరీస్..కి ఇప్పుడు తెలుగులో ప్రీక్వెల్ రాబోతుండటం ఆసక్తిగా మారింది.

Little Things

ఈ క్యూట్ రొమాంటిక్ కామెడీ (Rom-Com) ప్రాజెక్ట్ ద్వారా కార్తికేయ కారెడ్ల దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. డైరెక్టర్‌గా ఇది ఫస్ట్ ప్రాజెక్టే అయినా.. ఓటీటీలో మంచి ప్రశంసలు అందుకున్న ‘యాంగర్ టేల్స్’ (Anger Tales) సిరీస్‌తో పాటు, క్రేజీ ప్రాజెక్ట్ ‘హిట్ 3’ (Hit 3) రైటింగ్ టీమ్‌లో కూడా ఇతను కీ రోల్ ప్లే చేశాడు. రైటింగ్‌లో సాలిడ్ గ్రిప్ ఉన్న టాలెంటెడ్ పర్సన్ కావడంతో ఈ సిరీస్ ఔట్‌పుట్ పై మరింత ఆసక్తి పెరిగింది.

‘డైస్ క్రియేషన్స్’ భాగస్వామ్యంతో ‘ఈటీవీ విన్’ స్వయంగా ఈ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఒరిజినల్ ఫీల్ ఏమాత్రం మిస్సవకుండా, మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ప్రెజెంట్ చేయబోతున్నారని పోస్టర్‌ను బట్టి అర్ధం చేసుకోవచ్చు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ వరుసగా హిట్స్ కొడుతున్న ఈటీవీ విన్.. మరి ఈ కల్ట్ క్లాసిక్ రీమేక్‌తో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

A Little Before Little Things :
Rom-com meets reality,

Rolling Soon.

#pocketaceshq #dicemediainda @ihate9things1 @krishna_kri @ThisisNitin1111@Saikishore040 #Suhuruth#WinJathara pic.twitter.com/pjnMrAO756

— ETV Win (@etvwin) February 27, 2026

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Little Things

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

43 mins ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

1 hour ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

2 hours ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

4 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

4 hours ago

latest news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

2 days ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version