Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » పవన్ అభిమానులను మెప్పించిన అల్లు అర్జున్

పవన్ అభిమానులను మెప్పించిన అల్లు అర్జున్

  • June 6, 2018 / 01:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ అభిమానులను మెప్పించిన అల్లు అర్జున్

చెప్పను బ్రదర్.. అనే మాట అల్లు అర్జున్ కి కీడు చేసిన విధంగా ఎవరికీ నష్టం కలిగించి ఉండదు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని అభిమానులు కోరగా బన్నీ తిరస్కరించడంతో… అతని సినిమాలను పవన్ ఫ్యాన్స్ దూరం పెట్టారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. ఈ గొడవ నా పేరు సూర్య విజయోత్సవ వేడుకతో ముగిసింది. ఈ కార్యక్రమానికి పవన్ ముఖ్యఅతిధిగా హాజరుకావడంతో మెగా హీరోలందరూ బన్నీపై శాంతించారు. తాజాగా అల్లు అర్జున్ పవన్ అభిమానులను మెప్పు అందుకున్నారు. అదెలా అంటే ?.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని కుటుంబసభ్యుల అండదండలు లేకుండానే మొదలుపెట్టారు. మొదటగా చిన్న అన్న నాగేంద్రబాబు తమ్ముడికి మద్దతు ప్రకటించారు.

ఆ తర్వాత రామ్ చరణ్ తాను మద్దతు ప్రకటిస్తూ మెగా అభిమానులు బాబాయ్ వెంట ఉండాలని కోరారు. తాజాగా తాను పవన్ వెంట ఉంటానని అల్లుఅర్జున్ చిన్నమాట ద్వారా చెప్పారు. బన్నీ తన సోషల్ మీడియా(ఇన్ స్ట్రాగ్రామ్) అకౌంట్ ద్వారా పవన్ ప్రజా పోరాటానికి సంబందించిన ఒక ఫోటోను షేర్ చేస్తూ “మీ నిజమైన తత్వంతో మీరు బ్రతకండి.. ప్రపంచం దానికదే అడ్జెస్ట్ అవుతుంది” అంటూ పోస్ట్ చేశారు. అల్లు అర్జున్ కొటేషన్ పవన్ అభిమానులకు విపరీతంగా నచ్చింది. ప్రస్తుతం ఈ కొటేషన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #pawan kalyan
  • #Pawan Kalyan Janasena
  • #Pawan Kalyan Latest Meet

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

48 mins ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

2 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

15 mins ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

2 hours ago
Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

3 hours ago
The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

4 hours ago
Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version