Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Lokesh,Kamal: ‘విక్రమ్‌’ సినిమా షూటింగ్‌లో ఏం జరిగిందంటే..!

Lokesh,Kamal: ‘విక్రమ్‌’ సినిమా షూటింగ్‌లో ఏం జరిగిందంటే..!

  • June 21, 2022 / 04:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lokesh,Kamal: ‘విక్రమ్‌’ సినిమా షూటింగ్‌లో ఏం జరిగిందంటే..!

కమల్‌ హాసన్‌కు సినిమాలంటే పిచ్చి, ప్యాషన్‌.. నటన అంటే అదో రకమైన పూనకం వచ్చేస్తుంది అని చెబితే మీకు ఎలా అనిపిస్తుంది. ఛస్‌ ఊరుకోండి ఆయన సినిమా ప్యాషన్‌ గురించి చెప్పడానికి మనమెంత. ఆయన చేసిన పాత్రలు, నటించిన సినిమాలే వాటి గురించి చెబుతున్నాయి, చెబుతాయి కూడా అంటారా. అయితే ఆయన ‘సినిమా ప్యాషన్‌’ పుస్తకంలో ఓ పేజీని మీకు పరిచయం చేస్తున్నాం. ఈ విషయాన్ని చెప్పింది ఆయనతో ‘విక్రమ్‌’ అనే రీసెంట్‌ హిట్‌ ఇచ్చిన లోకేశ్‌ కనగరాజ్‌.

కమల్‌ హాసన్‌ నుండి ఫ్యాన్స్‌ ఆశిస్తున్న మాస్ కమర్షియల్‌ హిట్‌ని ‘విక్రమ్‌’తో అందించారు లోకేశ్‌ కనగరాజ్‌. హిట్‌ కొడితే చాలు అనుకుంటున్న సమయంలో ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు బద్దలవుతున్న సినిమాను ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను లోకేశ్‌ చెప్పారు. సినిమా కథ, స్క్రిప్ట్‌ను సిద్ధం చేసి కమల్‌కి ఇచ్చారట. ఆది చూశాక, ఒకసారి రండి కలుద్దాం అని అన్నారట కమల్‌. దీంతో ఛేంజస్‌ చెబుతారామో అని వెళ్తే.. యాజ్‌ ఇట్‌ ఈజ్‌ ఇదే తీద్దాం అని స్వీట్‌ షాక్‌ ఇచ్చారట కమల్‌.

అలాగే సినిమా చూసుంటే… ఓ షాట్‌లో కమల్‌ ఫేస్‌ను చాలా క్లోజ్‌గా చూపిస్తారు. అందులో కమల్‌ కంటి నుండి కన్నీరు వస్తుంటుంది. ఆ సీన్‌కు సంబంధించి లోకేశ్‌ చెప్పిన విషయం తెలిస్తే ‘మహానటి’ సావిత్రి తప్పక గురొస్తుంది. ఆ క్లోజ్‌ షాట్‌ సీన్‌లో కమల్‌ కంటి నుండి నీరు రావాలి. అయితే సీన్‌ పూర్తయ్యాక చూసుకుంటే టైమింగ్‌లో కన్నీరు రాలేదట. దీంతో మరో షాట్‌కి వెళ్దాం అని లోకేశ్‌ చెప్పారట. కమల్‌ కూడా చాలా స్పోర్టివ్‌గా రెడీ అయ్యారట.

షాట్‌ రెడీ చేసుకొని యాక్షన్‌ అని చెప్పడానికి ముందు… యాక్షన్‌ అన్న ఎంతసేపటికి కన్నీరు రావాలి అని లోకేశ్‌ని అడిగారట కమల్‌. దానికి లోకేశ్‌ ‘మూడు సెకన్ల తర్వాత సర్‌’ అని చెప్పారట. అనుకున్నట్లుగా యాక్షన్‌ అని చెప్పగానే.. మూడు సెకన్లకు కమల్‌ కంట నీరు బయటకు వచ్చిందట. ఇదీ కమల్‌ హాసన్‌ అంటే.. అని గొప్పగా చెప్పారు లోకేశ్‌. బాగుంది కమల్‌ గొప్పతనంలో ఓ పేజీ. ఇలాంటి ఎన్ని ఉన్నాయో.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Fahadh Faasil
  • #Kamal Haasan
  • #Suriya
  • #Vijay Sethupathi
  • #Vikram movie

Also Read

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

trending news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

7 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

3 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version