Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Lokesh Kanagaraj: మళ్ళీ కార్తీని పక్కన పెట్టిన లోకేష్ కనగరాజ్?

Lokesh Kanagaraj: మళ్ళీ కార్తీని పక్కన పెట్టిన లోకేష్ కనగరాజ్?

  • November 29, 2025 / 08:11 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lokesh Kanagaraj: మళ్ళీ కార్తీని పక్కన పెట్టిన లోకేష్ కనగరాజ్?

లోకేష్ కనగరాజ్.. తమిళంలో ఇప్పుడు స్టార్ డైరెక్టర్.అయితే అతనికి ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది కార్తి. ‘ఖైథి’ సినిమాతోనే లోకేష్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా వల్ల అతనికి పాన్ ఇండియా లెవెల్లో మంచి పేరు, మార్కెట్ ఏర్పడ్డాయి.దళపతి విజయ్, కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి స్టార్స్ అంతా లోకేష్ తో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చారు.

Lokesh Kanagaraj

‘విక్రమ్’ లోకేష్ కెరీర్లో మరో చెప్పుకోదగ్గ సూపర్ హిట్ మూవీ. మిగిలినవి కమర్షియల్ గా సేఫ్ అయినా.. ‘ఖైదీ’ రేంజ్లో విజయం సాధించిన సినిమా ‘విక్రమ్’ అనే చెప్పాలి. అందులో కూడా ‘ఖైదీ’ తో లింక్ పెట్టి కొత్త యూనివర్స్ క్రియేట్ చేశాడు లోకేష్.అయితే తర్వాత అతను చేసిన ‘లియో’ ‘కూలీ’ సినిమాలు నిరాశపరిచాయి. ‘కూలీ’ విషయంలో లోకేష్ చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు కచ్చితంగా హిట్టు కొట్టి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అతనిపై ఎంతగానో ఉంది.

ఇలాంటి టైంలో ట్రంప్ కార్డు మాదిరి ‘ఖైదీ 2’ తో ప్రేక్షకుల ముందుకు వస్తాడేమో అని అంతా ఊహించారు. కానీ లోకేష్ స్టార్ హీరోలపైనే మోజుపడినట్టు ఇన్సైడ్ టాక్. అందుకోసం ‘ఖైదీ 2’ని మళ్ళీ అతను పక్కన పెట్టాడట. వాస్తవానికి ‘ఖైదీ 2’ ప్రాజెక్టు కోసం కార్తీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ‘సత్యం సుందరం’ సినిమా ప్రమోషన్స్ లో ఈ విషయం పై అతను నేరుగానే స్పందించాడు.

‘సర్దార్ 2’ చిత్రీకరణ ముగిసిన వెంటనే ‘ఖైదీ 2’ని సెట్స్ పైకి తీసుకెళ్తానని కార్తీ ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లోకేష్ వల్ల కార్తీ ప్లాన్స్ మళ్ళీ మార్చుకోవాల్సిన పరిస్థితి.

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాలోని ఆకట్టుకునే డైలాగులు ఇవే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #karthi
  • #Khaidi
  • #Lokesh Kanagaraj
  • #lokesh kanagaraj movies
  • #Tollywood news

Also Read

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

related news

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

trending news

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

56 mins ago
KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

2 hours ago
Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

20 hours ago
Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

22 hours ago
Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

20 hours ago
Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

21 hours ago
P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

24 hours ago
Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version