Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Lokesh Kanagaraj: ఆ ముగ్గురు హీరోలపై దృష్టి పెట్టిన లోకేశ్ కనగరాజ్.. కానీ?

Lokesh Kanagaraj: ఆ ముగ్గురు హీరోలపై దృష్టి పెట్టిన లోకేశ్ కనగరాజ్.. కానీ?

  • March 15, 2024 / 12:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lokesh Kanagaraj: ఆ ముగ్గురు హీరోలపై దృష్టి పెట్టిన లోకేశ్ కనగరాజ్.. కానీ?

లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) గురించి సౌత్ సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలన్నీ భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ నెల 14వ తేదీన లోకేశ్ కనగరాజ్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. లోకేశ్ కనగరాజ్ పారితోషికం భారీ రేంజ్ లో ఉండగా రజనీకాంత్ (Rajinikanth) హీరోగా లోకేశ్ కనగరాజ్ ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా పూర్తైన తర్వాత లోకేశ్ కనగరాజ్ ప్రభాస్ తో (Prabhas) ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

ప్రభాస్ డేట్స్ కోసం లోకేశ్ కనగరాజ్ చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నారని అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ కాంబినేషన్ ఆలస్యమవుతోందని తెలుస్తోంది. ప్రభాస్ లోకేశ్ కనగరాజ్ కాంబో వేరే లెవెల్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్, లోకేశ్ పారితోషికాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఒకవేళ ప్రభాస్ తో సినిమా వర్కౌట్ కాకపోతే ఎన్టీఆర్ (Jr NTR) లేదా రామ్ చరణ్ తో (Ram Charan) సినిమా తీయాలని లోకేశ్ కనగరాజ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.

టాలీవుడ్ స్టార్ హీరోలపై లోకేశ్ కనగరాజ్ స్పెషల్ ఫోకస్ పెడుతున్నారని తెలుస్తోంది. లోకేశ్ కనగరాజ్ టాలీవుడ్ హీరోలపై దృష్టి పెడితే టాలీవుడ్ సినీ అభిమానులు సైతం ఎంతో సంతోషించే అవకాశం అయితే ఉంటుంది. ఇతర దర్శకులకు భిన్నమైన సినిమాలను తెరకెక్కిస్తున్న లోకేశ్ కనగరాజ్ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. లోకేశ్ కనగరాజ్ యూత్ ను ఎక్కువగా ఆకట్టుకుంటున్నారు.

లోకేశ్ కనగరాజ్ తన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలకు సీక్వెల్ దిశగా అడుగులు వేస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ స్టార్స్ తో మాత్రమే సినిమాలను తెరకెక్కించాలని అభిమానులు ఫీలవుతున్నారు.

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lokesh Kanagaraj
  • #Prabhas

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

8 hours ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

8 hours ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

8 hours ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

9 hours ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

1 day ago

latest news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

1 day ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version