Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Lokesh Kanagaraj: లియో కలెక్షన్లపై లోకేశ్ కనగరాజ్ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

Lokesh Kanagaraj: లియో కలెక్షన్లపై లోకేశ్ కనగరాజ్ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

  • October 30, 2023 / 11:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lokesh Kanagaraj: లియో కలెక్షన్లపై లోకేశ్ కనగరాజ్ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో మూవీ ఫస్టాఫ్ అద్భుతంగా ఉండగా సెకండాఫ్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. లియో మూవీ ఫ్లాష్ బ్యాక్ విషయంలో సైతం నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే లోకేశ్ మాత్రం లియో మూవీ విషయంలో వస్తున్న నెగిటివ్ కామెంట్ల గురించి స్పందించడంతో పాటు తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. లియో ఫేక్ కలెక్షన్స్ వార్తలపై లోకేశ్ స్పందిస్తూ కలెక్షన్ల గురించి నిర్మాతలను అడగాలని తనను కాదని కామెంట్లు చేశారు.

ప్రస్తుతం రజనీకాంత్ సినిమాపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టానని లోకేశ్ కనగరాజ్ పేర్కొన్నారు. రజనీకాంత్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు పూర్తైన వెంటనే ఈ సినిమా సెట్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఈ సినిమా పూర్తైన తర్వాత ఖైదీ2 సినిమా మొదలుకానుంది. ఆ తర్వాత రోలెక్స్ పాత్ర ప్రధానంగా ఒక మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాలు పూరైన తర్వాతే లియో2 సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ అయితే ఉంది.

లియో సినిమాకు ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కకపోయినా లియో2 సినిమా మాత్రం కచ్చితంగా ప్రేక్షకులను మెప్పించేలా లోకేశ్ కనగరాజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్న డైరెక్టర్లలో లోకేశ్ కనగరాజ్ ఒకరు. లోకేశ్ డైరెక్షన్ లో నటించాలని టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది చాలామంది హీరోలు ఎదురుచూస్తున్నారు. లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) టాలీవుడ్ హీరోలకు ప్రాధాన్యత ఇస్తారో లేదో చూడాలి.

లియో సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ లో కనిపిస్తారని ప్రచారం జరిగినా ఆ ప్రచారం నిజం కాలేదు. అయితే చరణ్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో సినిమాను ప్లాన్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. లోకేశ్ కనగరాజ్ కు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #director Lokesh Kanagaraj
  • #Leo
  • #Vijay

Also Read

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

related news

trending news

9 hours ago
Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

10 hours ago
OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

1 day ago

latest news

Rajigadu Rajayyadu: మూస చిత్రాలకు భిన్నంగా ‘రాజిగాడు రాజయ్యాడు’

Rajigadu Rajayyadu: మూస చిత్రాలకు భిన్నంగా ‘రాజిగాడు రాజయ్యాడు’

1 day ago
Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

ENE Repeat: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Haindava: రూ.55 కోట్ల బడ్జెట్.. రూ.24 కోట్ల రికవరీ.. అన్ సీజన్ రిలీజ్.. ఏమవుతుందో ఇక?

Vijay Antony: ఆ స్టార్‌ హీరో ఎప్పుడూ చెప్పులు వేసుకోకపోవడానికి కారణమిదే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version