Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Rajini, Rajendra Prasad: రజనీ- రాజేంద్ర ప్రసాద్ ల మధ్య లవ్ స్టోరీ సాగిందా..?

Rajini, Rajendra Prasad: రజనీ- రాజేంద్ర ప్రసాద్ ల మధ్య లవ్ స్టోరీ సాగిందా..?

  • August 25, 2022 / 11:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajini, Rajendra Prasad: రజనీ- రాజేంద్ర ప్రసాద్ ల మధ్య లవ్ స్టోరీ సాగిందా..?

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇండస్ట్రీ ఏదైనా భారతీయ చిత్ర పరిశ్రమలో కో స్టార్స్ ని ప్రేమించి పెళ్లాడిన నటీనటులు ఎందరో ఉన్నారు. వీటిలో కొన్ని కథలు కంచికి చేరితే.. కొన్ని మాత్రం పీటల వరకు వచ్చి ఆగిపోయాయి. ఇంకొన్ని వాటి విషయానికి వస్తే.. ఇద్దరికి ప్రేమ ఉన్నా రకరకాల కారణాలతో మనసులోనే దాచుకునేవారు. ఈ కోవకు చెందినదే రాజేంద్ర ప్రసాద్ – రజనీ ల స్టోరీ. ఆ రోజుల్లోనే రాజేంద్రప్రసాద్ అందాల తార రజనీ మధ్య ఏదో ఉంది అని ఇండస్ట్రీ , తెలుగు మీడియా కోడై కూసింది.

1987లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘‘ఆహా నా పెళ్లంట’’ సినిమాతో మొదలైన వీరిద్దరి జర్నీ ఎన్నో సినిమాల వరకు సాగింది. భ‌లే మొగుడు, గుండ‌మ్మ‌గారి కృష్ణులు, భామా క‌లాపం, జీవ‌నగంగ‌, చిక్క‌డు దొర‌క‌డు, బంధువులొస్తున్నారు జాగ్ర‌త్త‌, చ‌లాకీ మొగుడు చాద‌స్త‌పు పెళ్లాం, గ‌డుగ్గాయి వంటి సినిమాలతో రాజేంద్రప్రసాద్- రజినీలు హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడంటే హీరో హరోయిన్లు , టెక్నీషియన్లు చనువుగా ఉంటున్నారు .. కానీ 1980లలో భారతీయ సినిమా పంథానే వేరు.

కట్టుబాట్లు, రకరకాల సంప్రదాయాలు ఇంటా బయటా అమల్లో ఉండేవి. దర్శక నిర్మాతలు కూడా పాత తరం వాళ్ళు కాబట్టి.. ఎక్కడైనా తేడాగా కనిపిస్తే మందలించే వారు. ఈ నేపథ్యంలో నటీనటులు తమ పని తాము చేసుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలో రజినీతో మాత్రం రాజేంద్రప్రసాద్ కాస్త చనువుగానే ఉండేవారు. అందుకే ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని అప్పట్లో పుకార్లు షికారు చేశాయి. కానీ ఇవేవి పట్టించుకోకుండా వారిద్దరూ సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. ఒకానొక సందర్భంలో రజనీ ఈ విషయంపై స్పందిస్తూ… తమ మధ్య స్నేహాన్ని చాలా మంది అపార్థం చేసుకున్నారని తెలిపారు .

ఇప్పటికీ తామిద్దరం మంచి మిత్రులుగానే కొనసాగుతున్నట్లు వెల్లడించింది. పదో తరగతిలోకి వెళ్లబోతుండగా 1984లో రజనీకి సినిమాల్లో అవకాశం వచ్చింది. ఎక్కడో ఆమెను చూసిన ప్రొడక్షన్ మేనేజర్.. పిల్ల అందంగా ఉంది, హీరోయిన్‌గా బాగుంటుందని డైరెక్టర్ మణివణ్ణన్‌కు చెప్పాడట. దీంతో వాళ్లు రజనీ వాళ్ల నాన్నను పిలిపించి విషయం చెప్పారు. దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోలేని ఆయన.. ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను అడిగి ఏ విషయం చెబుతానని అన్నాడట. ఇది విన్న రజనీ వాళ్లమ్మ గారు… ఏదో లాగా ఆయనను ఒప్పించారు. అలా మణివణ్ణన్ దర్శకత్వంలో మోహన్ హీరోగా ‘‘ఇళమే కాలందు’’తో సినీరంగ ప్రవేశం చేశారు రజనీ.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rajendra Prasad
  • #Actress Rajini
  • #Rajendra Prasad
  • #Rajini

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

Rajendra Prasad: తెలిసి తెలిసీ ‘పద్మ’ అవార్డు ఇచ్చారు.. ఇప్పుడు చూడండి ఏమైందో?

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీ అవసరమా’ అంటూ రాజేంద్రప్రసాద్ పై ట్రోలింగ్

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

23 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

2 days ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

2 days ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

2 days ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

1 day ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version