Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ప్రేమికుల రోజు కానుకగా లవ్ స్టోరీ నుండి లవ్లీ సాంగ్

ప్రేమికుల రోజు కానుకగా లవ్ స్టోరీ నుండి లవ్లీ సాంగ్

  • February 7, 2020 / 06:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రేమికుల రోజు కానుకగా లవ్ స్టోరీ నుండి లవ్లీ సాంగ్

ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఎమోషనల్ లవ్ ఎంటరైనర్ ‘లవ్ స్టోరీ’. నాగ చైతన్య మొదటిసారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తుండగా, ఫిదా తరువాత సాయి పల్లవి మరో మారు ఆయన దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్ పోస్టర్ మంచి ఆదరణ దక్కించుకుంది. కులాంతర వివాహాం అనే సోషల్ కంటెంట్ తో కూడిన ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉండనుందని సమాచారం. ఇక లవ్ స్టోరీ లో చైతు లుక్ ఆర్డినరీ లోకల్ బాయ్ లా ఉంది. ఆర్ధికంగా సామాజికంగా వెనుక బడిన కుర్రాడి రోల్ చేస్తున్నట్లు వినికిడి. కాగా లవ్ స్టోరీ చిత్రం నుండి ఓ సర్పైజ్ రానుంది.

Naga Chaitanya Sai Pallavi Love Story Movie

ప్రేమికుల రోజును పురస్కరించుకొని ఈ మూవీ నుండి ఓ సాంగ్ విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సంధర్భంగా ఈ మూవీ నుండి ఓ సాంగ్ విడుదల చేస్తారట. ఇక ఈ చిత్రాన్ని ఏఫ్రిల్ 2న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇక ఈ మూవీని నారాయణ కె నారంగ్, పి రామ్ మోహన్ రావ్ నిర్మిస్తున్నారు. సంగీతం పవన్ సి హెచ్ అందిస్తున్నారు. లవ్ స్టోరీ చిత్రీకరణ చివరి దశకు చేరింది. చివరి షెడ్యూల్ తెలంగాణా ఆర్మూర్ నందు తెరకెక్కుతుంది.

Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Love Story Movie
  • #naga chaitanya
  • #Sai Pallavi
  • #Sekhar Kammula

Also Read

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

related news

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Sai Pallavi: కల్కి 2 – సాయి పల్లవి… ఓ అందమైన అబద్ధం

trending news

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

29 mins ago
తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

5 hours ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

6 hours ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

8 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

9 hours ago

latest news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

3 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

4 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

5 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

6 hours ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version