Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Love Story Collections: వకీల్ సాబ్ రికార్డును బ్లాస్ట్ చేసిన నాగచైతన్య!

Love Story Collections: వకీల్ సాబ్ రికార్డును బ్లాస్ట్ చేసిన నాగచైతన్య!

  • September 25, 2021 / 02:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Love Story Collections: వకీల్ సాబ్ రికార్డును బ్లాస్ట్ చేసిన నాగచైతన్య!

శేఖర్ కమ్ముల మరోసారి తన మార్క్ తో బాక్స్ ఆఫీసు వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ను అందుకున్నాడు నాగచైతన్య సాయి పల్లవిలతో తెరకెక్కించిన లవ్ స్టోరీ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఒకరోజు ముందుగానే అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్స్ ను భారీగా ప్రదర్శించారు. దాదాపు 224 లొకేషన్లలో లవ్ స్టోరీ ప్రీమియర్స్ తో హంగామా మొదలైంది. కేవలం ప్రీమియర్ షోలకు మాత్రం 3,07,103 డాల‌ర్స్ వ‌చ్చాయి.

ఇక దాదాపు తొలిరోజు 2,34,000 డాల‌ర్స్ వ‌సూళ్ల‌ను అందుకున్నట్లు తెలుస్తోంది. సెకండ్ వెవ్ అనంతరం అమెరికాలో ఒక ఇండియన్ సినిమాలకు భారీగా బిజినెస్ వచ్చింది. అసలు నార్మల్ గా రన్ అవుతునే గొప్ప అనుకున్న సమయంలో అత్యధికంగా డాలర్స్ ను అందుకున్న ఇండియన్ సినిమాగా లవ్ స్టోరీ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఇంతకుముందు విడుదలైన వకీల్ సాబ్ రికార్డును కూడా లవ్ స్టోరీ బ్రేక్ చేయడం విశేషం.

వకీల్ సాబ్ ప్రీమియర్స్‌కు 300215 డాలర్స్ వచ్చాయి. లవ్ స్టొరీ ప్రీమియర్స్‌తో కలుపుకుని మొత్తంగా 540000 డాల‌ర్స్ వచ్చాయి. మొత్తంగా రూ.4.40కోట్ల రూపాయ‌లు వ‌చ్చాయి. అయితే ‘వకీల్ సాబ్’ టోటల్ యూఎస్ కలెక్షన్స్ 750000 డాలర్స్ (రూ.5.75 కోట్లు). మొత్తానికి లవ్ స్టోరీ సినిమా మళ్లీ టాలీవుడ్ సినిమా మార్కెట్ కు ఒక సరికొత్త బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి అసలు యూఎస్ మళ్ళీ మన సినిమాలు ట్రాక్ లోకి వస్తాయా అని అనుమానం చెలరేగిన సమయంలో సెకండ్ వేవ్ అనంతరం లవ్ స్టోరీ అత్యధిక వసూళ్లను అందుకొని మంచి భరోసాను ఇచ్చింది.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #love story
  • #Sai Pallavi
  • #Sekhar Kammula
  • #Vakeel Saab

Also Read

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

16 mins ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

23 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version