Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Lust Stories 2 Review in Telugu: లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Lust Stories 2 Review in Telugu: లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

  • June 29, 2023 / 09:49 PM ISTByFilmy Focus
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Lust Stories 2 Review in Telugu: లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • విజయ్ వర్మ, అంగద్ బేడీ (Hero)
  • తమన్నా, మృణాల్ ఠాకూర్, (Heroine)
  • నీనా గుప్తా, తిలోత్తమ షోమే, అమృతా సుభాష్, కాజోల్, కుముద్ మిశ్రా తదితరులు (Cast)
  • ఆర్. బల్కి, కొంకణ సేన్ శర్మ, అమిత్ రవీంద్రనాథ్ శర్మ, సుజోయ్ ఘోష్ (Director)
  • రోనీ స్క్రూవాలా, అషీ దువా (Producer)
  • అమిత్ త్రివేది, సమీర్ ఉద్దీన్ , ప్రతీక్ కుహాద్ (Music)
  • ఆనంద్ బన్సాల్ (Cinematography)
  • Release Date : జూన్ 29, 2023
  • రేష్వపి మూవీస్ , ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్టైన్మెంట్ (Banner)

‘లస్ట్ స్టోరీస్’ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ 2018 టైంలో రిలీజ్ అయ్యి ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. కియారా అద్వానీ, రాధికా ఆప్టే, మనీషా కోయిరాలా వంటి వారు ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సిరీస్లో శృంగారం.. ప్రేమ కి మధ్య తేడాని 5 ఎపిసోడ్స్ లో చూపించారు. 5 ఏళ్ళ గ్యాప్ తర్వాత ‘లస్ట్ స్టోరీస్ 2 ‘ కూడా రూపొందింది. తమన్నా, మృణాల్ ఠాకూర్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ .. ఫస్ట్ లుక్ నుండి అందరి దృష్టిని ఆకర్షించింది. మరీ ముఖ్యంగా ‘తమన్నా ఈ సిరీస్ లో రెచ్చిపోయి బోల్డ్ సీన్స్ లో నటించింది’ అనే ప్రచారం కూడా కొన్నాళ్ల నుండి గట్టిగా జరుగుతుంది. మరి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించిందో చూద్దాం రండి :

కథ : చెప్పాలంటే ఇది ఒక కథ కాదు. నాలుగు కథలతో ముడిపడి ఉంటుంది. వేద (మృణాల్ ఠాకూర్), అర్జున్ (అంగద్ బేడీ) టెస్ట్ డ్రైవ్ ఎపిసోడ్ మొదటి కథ. ఇందులో (నీనా గుప్తా) వేద నానమ్మగా నటించింది.కారు కొనే ముందు టెస్ట్ డ్రైవ్ ఎలా అవసరమో.. పెళ్ళికి ముందు కూడా టెస్ట్ డ్రైవ్ అవసరం అంటూ తన వారసులకు చెబుతుంది. ఆ తర్వాత ఏమైంది అనేది ఈ మొదటి కథ సారాంశం.

ఇషిత (తిలోత్తమా షోమే) దొంగచాటుగా పనిమనిషి సీమ (అమృతా సుభాష్) శృంగారంలో పాల్గొంటున్నప్పుడు చూసే ఎపిసోడ్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు రెండో కథ.

విజయ్ చౌహన్ (విజయ్ వర్మ) శాంతి (తమన్నా భాటియా) అను (ముక్తి మోహన్) ల భార్యాభర్తల కథ మూడోది.

చందా (కాజోల్) ఆమె భర్త (కుముద్ మిశ్రా) ల గృహ హింస ఎపిసోడ్ నాలుగో కథ.

నటీనటుల పనితీరు : మృణాల్ ఠాకూర్ ఎపిసోడ్ లో కొత్తదనం ఏమీ ఉండదు. ఆమె నటన అయితే బాగానే ఉంది. ఇది బాలీవుడ్ వాళ్ళు చేసిన వాళ్ళు తీసింది కాబట్టి.. ప్రాబ్లం లేదు. తెలుగు ప్రేక్షకులు ఆమెను ఇలా చూడటం కష్టమే. తిలోత్తమా శర్మ కథలో కొంత ఎమోషన్ ఉంటుంది. ఆమె వరకు బాగానే చేసింది. తమన్నా కథలో గ్లామర్‌,శృంగారం తప్ప ఎమోషనల్ కనెక్టివిటీ ఏమీ ఉండదు. కాజోల్‌ కథలో మాత్రమే కొంత ఎమోషన్ ఉంటుంది. కానీ ఈమె ఎపిసోడ్ ఇన్ కంప్లీట్ గా అనిపిస్తుంది. కొంత డిఫరెంట్‌గా ఉంటుంది.

సాంకేతిక నిపుణుల పనితీరు : ఆర్. బల్కి, కొంకణ సేన్ శర్మ, అమిత్ రవీంద్రనాథ్ శర్మ, సుజోయ్ ఘోష్ ఈ నాలుగు ఎపిసోడ్లను డైరెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కామాన్ని మాత్రమే ప్రధాన అంశంగా తీసుకుని చేశారు. మొదటి సీజన్లో అయితే కియారా అద్వానీ ఎపిసోడ్ అయినా బాగుంది అనిపిస్తుంది. సీజన్ 2 కి వచ్చేసరికి అలాంటి ఎమోషన్ మిస్ అయ్యింది. కాజోల్ ఎపిసోడ్ కొంతలో కొంత బెటర్. కేవలం రొమాంటిక్ సన్నివేశాల కోసం ఈ సిరీస్ చూడాలి అనుకుంటే ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ తో పావుగంటలో ఫినిష్ చేసేయొచ్చు.

విశ్లేషణ : ‘లస్ట్ స్టోరీస్ 2’  (Lust Stories 2) ఆశించిన విధంగా ఎంగేజింగ్ గా అయితే లేదు. బాగా బోర్ కొట్టించింది. ఓటీటీ కంటెంట్ కాబట్టి.. పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు హ్యాపీగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుని చూసేయొచ్చు. అంతకు మించి మెసేజ్ వంటివి ఆశించి చూస్తే మాత్రం బుక్కైపోయినట్టే అని చెప్పాలి.

రేటింగ్ : 2/5

Click Here To Read in ENGLISH

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kajol
  • #Lust Stories 2
  • #Mrunal Thakur
  • #Neena Gupta
  • #Tamannaah Bhatia

Reviews

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

2 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

3 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

4 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

4 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version