Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ఎమ్.ఎమ్. కీరవాణి తల్లి కన్నుమూత!

ఎమ్.ఎమ్. కీరవాణి తల్లి కన్నుమూత!

  • December 14, 2022 / 03:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎమ్.ఎమ్. కీరవాణి తల్లి కన్నుమూత!

ఈ ఏడాది చిత్ర పరిశ్రమకి అస్సలు కలిసి రాలేదు.. వరుస ప్రమాదాలు, మరణాలు సంభిస్తున్నాయి.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు వివిధ కారణాల వల్ల మృతిచెందారు. ఈ వార్తలు ఇంకా మర్చిపోకముందే మరో మరణం సంభవించింది..

ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి తల్లి బాల సరస్వతి కన్నుమూశారు.. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులు కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు.. చికిత్స పొందుతున్న క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం (డిసెంబర్ 14) మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.. దీంతో కీరవాణి, రాజమౌళి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది..

రాజమౌళి సినిమాలకు తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథలు సగం బలమైతే.. అన్నయ్య కీరవాణి ఇచ్చే సంగీతం మరో సగం బలం.. వీరిద్దరి సహకారంతోనే రాజమౌళి ఇప్పుడు ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్‌కి తీసుకెళ్లారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి గానూ లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కీరవాణికి ‘బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్’ అవార్డ్ ప్రకటించిన సంగతి తెలిసిందే..

ఈ సందర్భంగా మీడియా, సోషల్ మీడియా ద్వారా కీరవాణిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.. ఇలాంటి సంతోష సమయంలో ఆయన తల్లి కన్నుమూయడం బాధాకరం.. కీరవాణి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.. బాల సరస్వతి భౌతికకాయాన్ని రాజమౌళి ఇంటికి తరలించనున్నారని సమాచారం.. కీరవాణి తల్లి మరణంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balasaraswathi
  • #Keeravani
  • #M. M. Keeravani
  • #mm keeravani
  • #Music Director Keeravani

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

24 mins ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

41 mins ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

24 hours ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version