Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘మా’ కు అప్పుడే ఏడాది దాటింది

‘మా’ కు అప్పుడే ఏడాది దాటింది

  • April 20, 2016 / 06:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మా’ కు అప్పుడే ఏడాది దాటింది

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్‌ ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. తన కార్యవర్గ సభ్యులతో నిరంతరం కళాకారుల బాగోగులు చూసుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. సేవే లక్ష్యంగా రంగంలోకి దిగిన రాజేంద్రప్రసాద్‌ టీమ్‌ పేద కళాకారులను ఆదుకునేందుకు గట్టి చర్యలు చేపట్టింది. ఏడాది కాలంలో ఒకప్పటి అధ్యక్షుడు చేయలేని ఎన్నో కార్యక్రమాలు చేపట్టి శభాష్‌ అనిపించుకున్నారు. వృద్ధ కళాకారులకు పెన్షన్‌ ఇవ్వడం, హెల్త్‌ ఇన్సూరెన్స్‌, టాలెండ్‌ ఉండి ఖాళీగా ఉన్న కళాకారులకు సినిమాలో వేషాలు ఇప్పించడం వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు.

సీనియర్‌ ఆర్టిస్ట్‌ నరేష్‌ వెల్ఫేర్‌ చైర్మన్‌గా నియమించబడిన తర్వాత ఓ సర్వే నిర్వహించారు. పలు వర్క్‌షాపులు ఏర్పాటు చేశారు. 700కు పైగా సభ్యులున్న అసోసియేషన్‌లో సర్వే నిర్వహించి వారి అవసరాలను తెలుసుకున్నారు.

30 కుటుంబాలు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయనీ, ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా తక్కువ సమయంలో క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లడానికి 10 కుటుంబాలు సిద్ధంగా ఉన్నాయనీ, ఎప్పటికైనా సాయాన్ని అర్ధించే వారు 40 మంది ఉన్నారనీ సర్వేలో తెలింది.

హెల్త్‌ కేర్‌, హెల్త్‌ కార్డ్స్‌, హౌసింగ్‌, రోజు గడవడం కోసం పని అడిగేవారు కొందరు ఉండడంతో ఒక దాని తర్వాత ఒకటి అమలు చేసే దారిలో మా అసోసియేషన్‌ పయనిస్తుంది. వ్యాపారం చేసుకొని జీవితం సాగిస్తామని లోన్‌ అడిగిన వారికి ఓ బ్యాంక్‌తో టైయప్‌ అయ్యి రుణాలు ఇప్పించేందుకు కూడా ‘మా’ సిద్ధపడింది. సర్వే ఆధారంగా 30 మందికి ఉచితంగా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఇవ్వడానికి అసోసియేషన్‌ ఆమోదించింది.
30 మందికి రూ.1000 పెన్షన్‌ ఇస్తాననీ చెప్పిన ‘మా’ వెయ్యి కాదు రూ. 2000 ఇచ్చి కళాకారులను ఆదుకుంది.

‘మా’ ఎన్నికలు ఎంత హోరాహోరీగా జరిగాయో అందరికీ తెలుసు. చూసినవాళ్లంతా ఈ రెండు టీమ్‌లు కలిసి పని చేయలేవు అనుకున్నారు. అలా అనుకున్న వారిని ముక్కున వేలేసుకునేలా చేసింది మా అసోసియేషన్‌. రాజేంద్రప్రసాద్‌ టీమ్‌, జయసుధ టీమ్‌ ఇప్పుడు కలిసిమెలసి పనిచేస్తు అసోసియేషన్‌ అభివృద్దికి ప్రతిక్షణం కష్టపడుతున్నారు. ‘సేవే మా లక్ష్యం’ అన్న నినాదంతో ఓ యజ్ఞంలాగా ముందుకెళ్తున్న అసోసియేషన్‌లో సెక్రటరీగా శివాజీరాజా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maa Association
  • #Movie Artists Association
  • #Murali Mohan
  • #Rajendra Prasad

Also Read

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

related news

Rajendra Prasad: తెలిసి తెలిసీ ‘పద్మ’ అవార్డు ఇచ్చారు.. ఇప్పుడు చూడండి ఏమైందో?

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీ అవసరమా’ అంటూ రాజేంద్రప్రసాద్ పై ట్రోలింగ్

trending news

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

51 mins ago
Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

1 day ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

1 day ago
Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

2 days ago

latest news

Siddu Jonnalagadda: ఎప్పుడూ చేయని జోనర్‌లోకి వస్తున్న సిద్ధు జొన్నలగ్డ.. డబుల్‌ షిఫ్ట్‌లు ఫిక్స్‌

2 hours ago
Sai Abhyankkar: రెహ్మాన్‌కి మెయిల్స్‌.. 8వ తరగతిలోనే అమ్మానాన్నకు షాక్‌.. సాయి అభ్యంకర్‌ ముచ్చట్లు

Biker: ‘బైకర్‌’లో ఇబ్బంది పెట్టే పాయింట్‌ అదే.. అక్కడ కనెక్ట్ అయితే చాలట

Oscar: ఆస్కార్‌ చరిత్రలో 12 ఏళ్ల తర్వాత విచిత్ర పరిస్థితి.. ఏమైందంటే?

Oscar Winners 2026 : 2026 ఆస్కార్ విజేతలు వీళ్లే..!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version