Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: పూల్ లో పడిపోయిన మానస్ ఎందుకలా చేశాడు..!

Bigg Boss 5 Telugu: పూల్ లో పడిపోయిన మానస్ ఎందుకలా చేశాడు..!

  • October 4, 2021 / 10:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: పూల్ లో పడిపోయిన మానస్ ఎందుకలా చేశాడు..!

బిగ్ బాస్ హౌస్ లో సండే ఫన్ డే గేమ్ లో అపశృతి దొర్లింది. దాక్కో దాక్కో మేక అనే గేమ్ ఆడించిన నాగార్జున ఒకర్ని మేకగా, ఒకర్ని పులిగా పిలిచాడు. హౌస్ మేట్స్ లో మేకగా మారిన వాళ్లు పులికి దొరక్కుండా తప్పించుకోవాలి. ఈ ప్రయత్నంలో మానస్ ని మేకగా పిలిచాడు నాగార్జున. వెంటనే పింకీని పులిగా పిలిచేసరికి, ఎలాగైనా సరే మానస్ ని పట్టుకోవాలని పింకీ రెచ్చిపోయి మరీ పరిగెత్తింది.

స్మిమ్మింగ్ పూల్ చుట్టూ తిరుగుతూ అస్సలు పింకీకి దొరక్కూడదు అనే ఉద్దేశ్యంతో పూల్ మూలకి వెళ్లి మరీ పరిగెత్తాడు మానస్. దీంతో కాలుజారి ఒక్కసారి వెళ్లకిలా పడిపోయాడు. దీంతో హౌస్ మేట్స్ అందరూ షాక్ తిన్నారు. అంతేకాదు, హోస్ట్ చేస్తున్న నాగార్జున కూడా ఒక్కసారి ఖంగు తిన్నాడు. వెంటనే అక్కడున్న హౌస్ మేట్స్ మానస్ ని పూల్ లో నుంచీ లేపారు. మైక్ కూడా తడిసిపోవడంతో మానస్ ముందు మైక్ తీసేశాడు. ఆ తర్వాత పెద్దగా దెబ్బలు ఏమీ తగల్లేదని చెప్పేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

నిజానికి ప్రియాంకని కాకుండా వేరే హౌస్ మేట్ ని ఎవరినైనా పిలిచి ఉంటే మానస్ అలా పరిగెత్తేవాడు కాదేమో. అంతేకాదు, పింకీకి ఎలాగైనా సరే దొరక్కూడదు అనే ఉద్దేశ్యంతోనే స్విమ్మింగ్ పూల్ వైపు పరిగెత్తాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే పూల్ లో పడిపోయాడని అంటున్నారు. అదీవిషయం.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5 Telugu

Also Read

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

related news

trending news

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

2 mins ago
V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

2 hours ago
Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు.. ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

6 hours ago
Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

24 hours ago
Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

1 day ago

latest news

Sameera Reddy : ఆ సమస్య వల్ల నేను ఎన్నో వేధింపులకు గురయ్యాను : సమీరా రెడ్డి

1 hour ago
Singer Mangli: స్కామ్‌ ఆరోపణలు.. స్పందించిన సింగర్‌ మంగ్లీ.. ఏం చెప్పారంటే?

4 hours ago
Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

Pawan Kalyan: కొత్త సినిమా పుకార్లు… విచిత్రమైన క్లారిటీ ఇచ్చిన పవన్‌ సొంత బ్యానర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version