Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » MaaraOnAHA: ‘ఆహా’ లో స్ట్రీమింగ్ అవుతున్న మాధవన్ ‘మార’ కి మంచి రెస్పాన్స్..!

MaaraOnAHA: ‘ఆహా’ లో స్ట్రీమింగ్ అవుతున్న మాధవన్ ‘మార’ కి మంచి రెస్పాన్స్..!

  • June 29, 2022 / 12:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

MaaraOnAHA: ‘ఆహా’ లో స్ట్రీమింగ్ అవుతున్న మాధవన్ ‘మార’ కి మంచి రెస్పాన్స్..!

‘ఆహా’ ఓటీటీ మొదటి తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ గా ప్రారంభమయ్యి ఇప్పుడు ఇండియా వైడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అనతి కాలంలోనే టాప్ లీడింగ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ గా ఎదిగిన ‘ఆహా’ ప్రతీవారం కొన్ని కొత్త సినిమాలు వెబ్ సిరీస్ లు.. ప్రేక్షకులకి అందిస్తూ దూసుకుపోతుంది. ‘అన్ స్టాపబుల్’ ‘సామ్-జామ్’ వంటి టాక్ షోలు, ‘ఇండియన్ ఐడల్ తెలుగు’ వంటి సింగింగ్ షో తీసుకున్నా.. మంచి ఐ.ఎం.డి.బి రేటింగ్ లను సాధించి టాప్ పొజిషన్ లో దూసుకుపోతుంది.

త్వరలో ఓంకార్ తో కూడా ఓ డాన్స్ షో ని అలాగే బాలయ్యతో అన్ స్టాపబుల్ సీజన్ 2 ని ప్రారంభించనున్న ‘ఆహా’ .. మరిన్ని ఇంట్రెస్టింగ్ షోలని ప్లాన్ చేస్తుంది. ఇదిలా ఉండగా..ప్రతి వారం కొత్త సినిమాలు స్ట్రీమింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ‘ఆహా’ ఈ వారం కూడా ‘అన్యాస్ టుటోరియల్’ అనే వెబ్ సిరీస్ ను జూలై 1 నుండి టెలికాస్ట్ చేయనుంది. అయితే తాజాగా ‘మార’ అనే ఇంట్రెస్టింగ్ మూవీ కూడా ‘ఆహా’ లో స్ట్రీమింగ్ అవుతుంది.

2015 లో వచ్చిన ‘ఛార్లీ’ కి రీమేక్ గా తెరకెక్కిన ‘మార’ గత ఏడాది ఆరంభంలో పాండమిక్ కారణంగా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సంపాదించుకుంది. మాధవన్, శ్రద్దా శ్రీనాథ్ ల నటన సినిమాకు హైలెట్ గా నిలిచింది అని చెప్పవచ్చు. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇది. దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని చక్కటి స్క్రీన్ ప్లే తో తీర్చిదిద్దాడు. ‘ఆహా’ లో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ లభిస్తుండడం విశేషం. వీలైతే మీరు కూడా ‘ఆహా’ లో ఈ మూవీ ఓసారి చూడండి.

A fairytale you definitely shouldn’t miss 🌼 Watch @ActorMadhavan & @ShraddhaSrinath at their best with #MaaraOnAHA streaming now.@ActorMadhavan @ShraddhaSrinath @SshivadaOffcl #DhilipKumar @GhibranOfficial pic.twitter.com/9VbDPElHiy

— ahavideoin (@ahavideoIN) June 28, 2022

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!</strong

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aavida Maa Aavide Movie
  • #Maara
  • #Madhavan

Also Read

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

related news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

trending news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

4 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

4 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

4 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

6 hours ago
Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

9 hours ago

latest news

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

10 hours ago
Mollywood: ‘అమ్మ’ టీమ్‌ను కీలుబొమ్మను చేసింది ఎవరు? మాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

Harbaksh Singh: ‘బోర్డర్‌’ ఇచ్చిన ఊపు.. ‘1965 వార్‌ హీరో’ జీవిత కథకు రెడీ

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version