Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Madharaasi and Baaghi 4: మరోసారి నేటివిటీ, ఇంట్రెస్ట్‌ గొప్పతనం చెప్పిన రెండు సినిమాలు.. ఏవంటే?

Madharaasi and Baaghi 4: మరోసారి నేటివిటీ, ఇంట్రెస్ట్‌ గొప్పతనం చెప్పిన రెండు సినిమాలు.. ఏవంటే?

  • September 9, 2025 / 04:06 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Madharaasi and Baaghi 4: మరోసారి నేటివిటీ, ఇంట్రెస్ట్‌ గొప్పతనం చెప్పిన రెండు సినిమాలు.. ఏవంటే?

ఒకప్పుడు ఒక ఇండస్ట్రీలో హిట్‌ అయిన సినిమా మరో ఇండస్ట్రీలో ఆటోమేటిక్‌గా హిట్‌ అయిపోయేది. డివైడ్‌ టాక్‌ అనేది కూడా చాలా తక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మనుషులు మారిపోయారు. వారి అభిరులు మారిపోయాయి. దీంతో ఏ సినిమా కూడా ష్యూర్‌ షాట్‌గా ఈ ఫలితం సాధించింది అని చెప్పడం చాలా కష్టం అవుతోంది. పాన్‌ ఇండియా లెవల్‌, మల్టీ లాంగ్వేజ్‌లో విడుదలవుతున్న సినిమాల ఫలితాల్ని తేల్చడం అంత ఈజీగా కుదరడం లేదు. అలాగే ఒక రోజు ప్రేక్షకుల రియాక్షన్‌ బట్టి సినిమా ఫలితాన్ని అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడింది.

Madharaasi and Baaghi 4

దీనికి తాజా ఉదాహరణగా రెండు సినిమాలను చెప్పుకోవచ్చు. ఒకటి శివకార్తికేయన్‌ – మురుగదాస్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘మదరాసి’ ఒకటైతే.. టైగర్ ష్రాఫ్‌ హీరోగా నటించిన హిందీ సినిమా ‘బాఘి 4’. ఈ రెండు సినిమాలు గత వారం ప్రేక్షకుల ముందుకొచ్చాయి. తొలి రోజుల్లో మన దగ్గర విన్న టాక్‌, కనిపించిన ఫలితాల ప్రకారం అయితే ఈ రెండు సినిమాలు ఆయా టీమ్‌లకు గట్టి షాక్‌ ఇచ్చినవే. కానీ ఇప్పుడు చూస్తే కొత్త వారంలో సినిమాకు మంచి వసూళ్లే వస్తున్నాయట. అయితే ఇక్కడ కాదు వాటి బేస్‌ లాంగ్వేజ్‌ ఇండస్ట్రీల్లో.

madharasi and baaghi 4 got good numbers

‘మదరాసి’ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో చూసి చాలా మంది పెదవి విరిచారు. కానీ తమిళనాడులో సినిమాకు మంచి వసూళ్లే కనిపిస్తున్నాయి. వీకెండ్‌లో, కొత్త వీక్‌ ప్రారంభంలో సినిమాకు మంచిగానే టికెట్లు తెగాయి అని చెబుతున్నారు. గత కొన్నేళ్లలో తమిళంలో టాప్ స్టార్లు నటించిన సినిమాలు మన దగ్గర ఆడలేదు. కానీ తమిళంలో బాగా ఆడాయి. విజయ్ ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’, ‘లియో’, ‘వారిసు’.. అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘వలిమై’ సూర్య ‘రెట్రో’కి కూడా ఇలాంటి రియాక్షన్లే వచ్చాయి.

ఇక బాలీవుడ్‌లో మరో రకం పరస్థితి. టైగర్‌ ష్రాఫ్ నటించిన ‘బాఘి 4’ సినిమాకు నెగిటివ్‌ టాకే వచ్చింది. హింస పాళ్లు ఎక్కువయ్యాయని చాలా మంది చెప్పారు. కానీ వీకెండ్‌లో ఈ సినిమాకు బాగానే వసూళ్లు వచ్చాయి. ఇదంతా చూస్తుంటే మీకు నచ్చింది.. మాకు నచ్చదు అని అనకమానరు.

‘బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’లో స్టార్‌లు అందరూ.. ఏం చూపిస్తారో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baaghi 4
  • #Madharaasi
  • #siva karthikeyan

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

3 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

21 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

22 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

22 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version