Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Madhavan: నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‏షిప్‏లో స్వర్ణ పథకం గెలిచిన వేదాంత్?

Madhavan: నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‏షిప్‏లో స్వర్ణ పథకం గెలిచిన వేదాంత్?

  • July 19, 2022 / 02:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Madhavan: నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‏షిప్‏లో స్వర్ణ పథకం గెలిచిన వేదాంత్?

కోలీవుడ్ స్టార్ హీరో ఆర్ మాధవన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాదాపు ఏడు భాషలలో సూపర్ హిట్ సినిమాలలో నటించిన కొందరి హీరోలలో మాధవన్ కూడా ఒకరు. మాధవన్ నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెలుగులో డబ్ చేసి విడుదల చేయటం వల్ల ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమైన వ్యక్తి. మాధవన్ హీరోగా మాత్రమే కాకుండా విలన్ గా కూడా రాణించాడు. నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించాడు.

ఇటీవల రాకెట్రీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాధవన్ ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా మధవన్ నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన నాటినుండి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో మాధవన్ నటనకు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. ఇదిలా ఉండగా మాధవన్ తనయుడు వేదాంత్ ఇటీవల 48వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‏షిప్‏లో జాతీయ రికార్డ్ బద్దలు కొట్టారు.

గాతంలో కూడా వేదాంత్ డానిష్ ఓపెన్ 2022లో స్విమ్మింగ్‌లో రజత పతకాన్ని గెలుచుకున్నారు. ఇటీవల కూడా 1500 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో 16:01.73 సెకన్లలో 16:06.43 సెకన్ల రికార్డును బద్దలు కొట్టి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇటీవల వేదాంత్ క్రియేట్ చేసిన రికార్డ్ పై స్పందించాడు హీరో మాధవన్. తన కొడుకు విజయాన్ని గొప్పగా చెప్తూ వేదాంత్ స్విమ్మింగ్ కు సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. ఈపోస్ట్ షేర్ చేస్తూ ఎప్పుడూ చెప్పకు అంటూ రాసుకొచాడు. 1500 మీటర్ల ఫ్రీస్టైల్‌లో జాతీయ జూనియర్ రికార్డ్ బద్దలు కొట్టినట్లు ‘ ఎప్పుడూ చెప్పకు అంటూ రాసుకొచ్చారు.

అయితే మాధవన్ షేర్ చేసిన ఈ వీడియోపై హీరో ఆర్య, ఖుష్బూ సుందర్, రాధిక శరత్ కుమార్ వంటి సినీ ప్రముఖులు స్పందిస్తూ వేదాంత్ కు శుభాకాంక్షలు తెలిపారు. కీర్తి సురేష్, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్ వంటి సౌత్ ,నార్త్ ఇండస్ట్రీస్ కి చెందిన స్టార్ హీరో హీరోయిన్లు మాధవన్ తనయుడిపై ప్రశంసలు కురిపించారు. అంతే కాకుండా మాధవన్ అభిమానులు కూడా వేదాంత్ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Madhavan
  • #Madhavan
  • #Vedaant Madhavan

Also Read

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

trending news

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

7 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

8 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

1 day ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

1 day ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version