Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » హక్కులు కైవసం చేసుకున్న రవితేజ దర్శకుడు!

హక్కులు కైవసం చేసుకున్న రవితేజ దర్శకుడు!

  • October 11, 2022 / 03:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హక్కులు కైవసం చేసుకున్న రవితేజ దర్శకుడు!

ఇన్వెస్టిగేటివ్‌ నవలలు.. ఈ మాట వినగానే టక్కున గుర్తొచ్చే పేరు ‘షాడో’. ప్రముఖ రచయిత మధుబాబు రాసిన ఈ నవలలకు పాఠకుల్లో ఎంతో ఆదరణ ఉంది. కొత్త నవల వస్తోంది అంటే చాలు.. సినిమా టికెట్ల కోసం పోటీ పడేలా అప్పుడు ఆ నవలలు చదివేవారు. అదొక వ్యసనం అనేవాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ నవలలు వెబ్‌ సిరీస్‌లు కాబోతున్నాయి. అవును మధుబాబు రాసిన సుమారు 146 నవలలను వెబ్‌ సిరీస్‌లుగా రూపొందించాలని నిర్ణయించుకున్నారట.

ఆ నవలలకు సంబంధించిన ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ను దర్శకుడు శరత్‌ మండవ దక్కించుకున్నారు. ఈ మేరకు ఆయన టీమ్‌ వెల్లడించింది. వెబ్‌సిరీస్‌లో భాగంగా తెరకెక్కే తొలి సీజన్‌లోని ఎపిసోడ్లను ప్రముఖ దర్శకులు పని చేస్తారని టాక్ వినిపిస్తోంది. తెలుగు నుండే కాక, తమిళం, మలయాళం నుండి దర్శకులను ఈ వెబ్‌సిరీస్‌లో భాగస్వాములను చేయాలని అనుకుంటున్నారట. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారట.

ఇక మధుబాబు నవలల సంగతి చూస్తే.. 1970-90 మధ్యకాలంలో పరిశోధనాత్మక నవల విభాగంలో తనదైన ముద్ర వేశారాయన. ‘ఏ జర్నీ టు హెల్‌’, ‘బ్లడీ బోర్డర్‌’, ‘గోల్డన్ రోబ్‌’, ‘నైట్‌ వాకర్‌’, ‘రెడ్‌ షాడో’, ‘రన్‌ షాడో రన్‌’, ‘సీఐడీ షాడో’, ‘డర్టీ డెవిల్‌’, ‘డాక్టర్‌ షాడో’, ‘ఏ బుల్లెట్‌ ఫర్‌ షాడో’, ‘ఏ డెవిల్‌ ఏ స్పై’, ‘ఏంజెల్‌ ఆఫ్‌ డెత్‌’, ‘ఫ్లయింగ్‌ బాంబ్‌’ తదితర షాడో నవలలు అప్పుడు వచ్చాయి. దీంతోపాటు ఆయన కొన్ని ఫాంటసీ నవలలు కూడా రాశారు.

శరత్‌ మండవ అంటే.. ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ సినిమా దర్శకుడు. సినిమాటోగ్రాఫర్‌ కెరీర్‌ను ప్రారంభించిన ఆయన.. కొన్ని పురస్కారాలు కూడా అందుకున్నారు. ఇప్పుడు నవలల హక్కులు తీసుకొని నిర్మాతగా మారుతున్నారు. అయితే ఇక్కడ ఒకటే డౌట్‌.. ఆ నవలలలో చాలా సీన్స్‌, కాన్సెప్ట్స్‌ ఇప్పటికే చాలా సినిమాల్లో మన దర్శకులు వాడేసుకున్నారు. ఇప్పుడు వాటిని మళ్లీ చూస్తారా? అనేది. అయితే మధుబాబు నవలల మ్యాజిక్‌ చదివిన వాళ్లకే బాగా తెలుసు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sarath Mandava
  • #Novel writer Madhubabu
  • #Sarath Mandava

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

2 days ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

2 days ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

2 days ago

latest news

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

23 hours ago
Naga Chaithanya: నాగచైతన్య 25వ సినిమా ఏది? చర్చలోకి ఇద్దరు దర్శకుల పేర్లు

Naga Chaithanya: నాగచైతన్య 25వ సినిమా ఏది? చర్చలోకి ఇద్దరు దర్శకుల పేర్లు

23 hours ago
Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

1 day ago
లెజెండరీ నటుడు మృతి!

లెజెండరీ నటుడు మృతి!

1 day ago
Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version