Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » పార్టీ చేసుకున్న మహానటి చిత్ర బృందం.!

పార్టీ చేసుకున్న మహానటి చిత్ర బృందం.!

  • March 23, 2018 / 11:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పార్టీ చేసుకున్న మహానటి చిత్ర బృందం.!

ఆరంభం ఉత్సాహాన్నిస్తుంది.. ముగింపు నిరుత్సాహాన్ని ఇస్తుంది. కానీ సినిమా మేకింగ్ విషయంలో ప్రారంభం ఉత్సాహాన్నిస్తే.. ముగింపు దుఃఖాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. అదెలా అంటే అప్పటి వరకు కుటుంబ సభ్యుల్లా కలిసి ఉన్న నటీ నటులు, టెక్నీషియన్లు విడిపోతున్నందుకు బాధ కలుగుతుంది. ఆనందం ఎందుకంటే ప్రాజక్ట్ డైరక్ట్ ఆలోచనకు అనుగుణంగా వచ్చినందుకు. ఈ రెండు అనుభవాలను మహానటి చిత్ర బృందం అందుకుంది. సావిత్రి బయోపిక్ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో సావిత్రి చిత్రపటానికి నివాళి అర్పించారు.వీడిపోతున్నందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు. నేడు పార్టీ చేసుకున్నారు.

ఈ వేడుకలో కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, దర్శకుడు నాగ్ అశ్విన్, సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్, హాలీవుడ్‌ కెమెరామెన్‌ డాని సాంషెజ్‌లోపేజ్‌  తదితరులు పాల్గొని డ్యాన్సులతో అలరించారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో లైక్లు అందుకుంటున్నాయి.  ప్రముఖ నిర్మాత అశ్వినీదత్, అతని కుమార్తె స్వప్న దత్ కలిసి వైజయంతి మూవీస్‌, ‘స్వప్న సినిమా’ బ్యానర్లపై  నిర్మిస్తున్న ఈ మూవీకి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగంగా సాగుతోంది. మే 9వ తేదీన మహానటి  తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ అయ్యేలా కష్టపడుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer Salmaan
  • #filmy focus
  • #keerthy suresh
  • #Mahanati Movie Unit party
  • #Mahanati Movie Updates

Also Read

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

related news

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Keerthy Suresh: పారిపోయి పెళ్లిచేసుకోవాలేమో అనుకున్నాం

trending news

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

27 mins ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

46 mins ago
Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

1 hour ago
తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

6 hours ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

7 hours ago

latest news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

4 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

5 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

6 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

7 hours ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version