Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » బిల్డప్ ఇచ్చినంత రేంజ్ లో లేవు మహేష్ గారు..!

బిల్డప్ ఇచ్చినంత రేంజ్ లో లేవు మహేష్ గారు..!

  • May 16, 2019 / 01:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిల్డప్ ఇచ్చినంత రేంజ్ లో లేవు మహేష్ గారు..!

మహేష్ బాబు 25 వ చిత్రంగా వచ్చిన ‘మహర్షి’ చిత్రం మొదటి వారం కలెక్షన్లు బయటకి వచ్చాయి. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం గతవారం మే 9 న విడుదలయ్యి డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంది. మహేష్ 25 చిత్రం కావడంతో మొదటి వారం మంచి కలెక్షన్లు వచ్చాయి. ‘భరత్ అనే నేను’ అంత బ్లాక్ బస్టర్ టాక్ రానప్పటికీ ఈ చిత్రం కలెక్షన్ల విషయంలో మాత్రం ఆ చిత్రాన్ని మించింది. అయితే అది తెలుగు రాష్ట్రాల వరకే. ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేదు. ఇక ‘మహర్షి’ చిత్రం మొదటి వారం పూర్తయ్యేసరికి ప్రపంచ వ్యాప్తంగా 75.22 కోట్ల షేర్ ను రాబట్టింది.

ఇక మొదటి వారం ‘మహర్షి’ ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

Mahesh Babu, Pooja Hegde, Allari Naresh, Vamshi Paidipally, DSP, Devi Sri Prasad, Maharshi Movie, Maharshi Review, Maharshi Movie Review, Maharshi Telugu Review, Maharshi Movie Telugu Review,నైజాం – 21.12 కోట్లు
సీడెడ్ – 6.90 కోట్లు
Mahesh Babu, Pooja Hegde, Allari Naresh, Vamshi Paidipally, DSP, Devi Sri Prasad, Maharshi Movie, Maharshi Review, Maharshi Movie Review, Maharshi Telugu Review, Maharshi Movie Telugu Review,వైజాగ్ – 6.79 కోట్లు
ఈస్ట్ – 5.55 కోట్లు
వెస్ట్ – 4.33 కోట్లు
కృష్ణా – 4.28 కోట్లు
Mahesh Babu, Pooja Hegde, Allari Naresh, Vamshi Paidipally, DSP, Devi Sri Prasad, Maharshi Movie, Maharshi Review, Maharshi Movie Review, Maharshi Telugu Review, Maharshi Movie Telugu Review,గుంటూరు – 6.43 కోట్లు
నెల్లూరు – 2.07 కోట్లు
———————————————
ఏపీ + తెలంగాణా – 57.47 కోట్లు
(టోటల్)

రెస్ట్ అఫ్ ఇండియా – 8.80 కోట్లు
ఓవర్సీస్ – 8.95 కోట్లు
Mahesh Babu, Pooja Hegde, Allari Naresh, Vamshi Paidipally, DSP, Devi Sri Prasad, Maharshi Movie, Maharshi Review, Maharshi Movie Review, Maharshi Telugu Review, Maharshi Movie Telugu Review,———————————————
వరల్డ్ వైడ్ టోటల్ – 75.22 కోట్లు
———————————————

‘మహర్షి’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 95 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి వారం పూర్తయ్యేసరికి వరల్డ్ వైడ్ 75.22 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 20 కోట్లు రాబట్టాల్సి ఉంది. ఈ చిత్రానికి వచ్చిన టాక్ తో అది సాధ్యం అవుతుందా అంటే కష్టమనే చెప్పాలి. మహేష్ 25 వ చిత్రం కాస్త డీసెంట్ టాక్ రావడం… అందులోనూ సమ్మర్ పక్కన సినిమాలు లేకపోవడం,టికెట్ రేట్లు పెంచడం.. వీటి వలనే మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్లు వచ్చాయి. అంతేకాని మరేమీ కాదు అనేది బహింరంగా రహస్యమే అని చెప్పాలి. ‘మహర్షి’ చిత్ర యూనిట్ మాత్రం ఈ చిత్రం రికార్డులు మీద రికార్డులు కొట్టేస్తుంది అని డబ్బా కొట్టేసుకుంటున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు కాలర్ ఎగరేసుకుని మరీ హడివిడి చేసేసి తన గత చిత్రాల్ని తక్కువ చేస్తున్నాడు. కానీ ఈ చిత్రం రికార్డులు ఏమీ కొట్టలేదు. మహేష్ కు పిచ్చ క్రేజ్ ఉన్న ఓవర్సీస్లో ఈ చిత్రం 2 మిలియన్ కూడా రాబట్టలేకపోయింది. అక్కడ కనీకష్టంగా 1.5 మిలియన్ దాటింది. అక్కడ బయ్యర్స్ సేఫ్ అవ్వాలంటే ఈ చిత్రం 2.5 మిలియన్ రాబట్టాల్సి ఉంది. కానీ అది అసాధ్యమని ట్రేడ్ పండితులు తేల్చేసారు. సమ్మర్ హాలిడేస్ ఉన్నా.. దిల్ రాజు లాంటి బడా ప్రొడ్యూసర్ ఈ చిత్రాన్ని నిర్మించి.. డిస్ట్రిబ్యూట్ చేసినా… ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఏదో మొదటి వారం ప్రమోషన్లు చేసేస్తే ‘యావరేజ్ సినిమా… బ్లాక్ బస్టర్ అయిపోతుంది’ అనుకోవడం ‘మహర్షి’ టీం అమాయకత్వమనే చెప్పాలి. ఫుల్ రన్లో ఈ చిత్రం 80 నుండీ 85 రాబడుతుందేమో కానీ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maharshi Collections
  • #Maharshi Movie
  • #Maharshi Movie Collections
  • #Maharshi Movie First Week Collections
  • #Maharshi Movie First Week worldwide Box Office Collections

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

15 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

17 hours ago

latest news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

12 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

1 day ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version