Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mahesh Babu: పిల్లలు సినిమా చూసి ఏమంటారో అని భయం!

Mahesh Babu: పిల్లలు సినిమా చూసి ఏమంటారో అని భయం!

  • December 6, 2021 / 06:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: పిల్లలు సినిమా చూసి ఏమంటారో అని భయం!

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు డ్యాన్స్‌, ఫైట్స్‌ అంటే నచ్చనివారుండరు. స్టైలిష్‌గా మహేష్‌ చేసే ఫైట్స్‌కు థియేటర్‌లో భారీ స్థాయిలో రెస్పాన్స్‌ వస్తుంటుంది. అయితే ఆయన చేసే పోరాట సన్నివేశాలంటే నచ్చనివారు ఉన్నారంటే నమ్ముతారా? అందులోనూ ఆయన ఇంట్లోనే ఉన్నారు అంటే ఆశ్చర్యమే కదా. కానీ ఉన్నారు, అదెవరో కాదు, ఆయన కుమార్తె సితారనే. అవును ఈ విషయాన్ని ఇటీవల మహేష్‌ చెప్పుకొచ్చారు. నా సినిమాల్లో చేసే యాక్షన్‌ సీన్స్‌ అంటే గౌతమ్‌, సితారకు అస్సలు నచ్చవు.

ఏ రేంజిలో ఇష్టపడరు అంటే… ఫైట్‌ సీన్స్‌ వస్తే చాలు… ఇబ్బందిగా చూస్తారట. సితార అయితే… అక్కడి నుండి లేచి వెళ్లిపోతుందట. అయితే అలా ఎందుకు చేస్తారు అనే విషయాన్ని మాత్రం మహేష్‌ చెప్పలేదు. ఈసారి సితార సోషల్‌ మీడియాలో ఆన్‌లైన్‌లోకి వచ్చినప్పుడు అడగాలి. అప్పుడు ఈ విషయం క్లారిటీ వస్తుంది. అంతే కాదు సినిమాలు చూసే విషయంలో మహేష్‌ ఆసక్తికర విషయం చెప్పుకొచ్చాడు. టాలీవుడ్‌లో కొత్త సినిమాలు విడుదలవ్వగానే రాత్రికి సెకండ్‌ షో తర్వాత అతని రివ్యూ వచ్చేస్తుంది.

అలా ఎలా అంటే… విడుదలైన రోజే ఇంట్లో సినిమా చూసేస్తాడట. తన సినిమాల గురించి చెబుతూ… నా సినిమాలను ఇంట్లోనే చూస్తాం. పిల్లల్లిద్దరూ బాగా ఎంజాయ్‌ చేస్తారు. ఎంతో కష్టపడి పనిచేసిన దానికి… పిల్లలతో కలిసి చూడటమే మంచి బహుమతి అంటాడు మహేష్‌. అంతేకాదు సినిమా విడుదలైనప్పుడు… పిల్లలు సినిమా చూసి ఏమంటారోనని భయపడతాడట మహేష్‌. కొంచెం నెర్వస్‌, కొంచెం ఎగ్జైట్‌మెంట్‌తో కూడా ఉంటారట.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #Sarkar Vaari Paata
  • #sitara
  • #SSMB28

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

2 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version