Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Animal Movie: యానిమల్ సినిమాపై మౌనం వహిస్తున్న మహేష్, రాజమౌళి?

Animal Movie: యానిమల్ సినిమాపై మౌనం వహిస్తున్న మహేష్, రాజమౌళి?

  • December 4, 2023 / 08:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Animal Movie: యానిమల్ సినిమాపై మౌనం వహిస్తున్న మహేష్, రాజమౌళి?

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం యానిమల్ ఈ సినిమా డిసెంబర్ ఒకటో తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మొదటి రోజే వందకోట్లకు పైగా కలెక్షన్లను సాధించి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాపై ట్వీట్స్ చేస్తున్నారు.

ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు కూడా ఈ సినిమా పై స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. కానీ ఇప్పటివరకు మహేష్ బాబు రాజమౌళి మాత్రం ఈ సినిమా గురించి ఏ విధమైనటువంటి కామెంట్స్ చేయలేదు దీంతో బహుశా ఈ సినిమా వీరికి నచ్చలేదా లేకపోతే ఇంకా సినిమాని చూడలేదా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు మహేష్ బాబు రాజమౌళి ఇద్దరు కూడా ముఖ్య అతిథులుగా హాజరైన సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ ఈ సినిమాపై ఎంతో గొప్పగా మాట్లాడుతూ ప్రశంసల కురిపించారు. అలాంటిది ఇప్పటివరకు సినిమా చూడకుండా ఉన్నారు అంటే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే అని చెప్పాలి. ఒకవేళ సినిమా చూసిన ఈ సినిమా వీరికి నచ్చక ఈ సినిమాపై స్పందించలేదా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఈ సినిమా (Animal) వేడుకలో భాగంగా రాజమౌళి మాట్లాడుతూ నాకు సందీప్ డైరెక్షన్ అంటే చాలా ఇష్టము అంటూ సినిమాపై అలాగే హీరో పై కూడా ప్రశంసల కురిపించారు ఇక మహేష్ బాబు అయితే ఏకంగా ట్రైలర్ చూస్తే నాకు మెంటల్ వచ్చేసిందని కచ్చితంగా ఈ సినిమా చూడాలనుకుంటున్నాను అంటూ సినిమాపై ఓ స్థాయిలో గొప్పగా చెప్పారు అలాంటిది ఇప్పటివరకు సినిమా పట్ల మౌనంగా ఉండటం అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరి నిజంగానే ఈ సినిమా మహేష్ బాబు రాజమౌళి చూడలేదా ఒకవేళ చూసినా సినిమా పట్ల మౌనం వహిస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Rajamouli
  • #SSMB29

Also Read

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

related news

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

trending news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

3 hours ago
Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

4 hours ago
Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

6 hours ago
LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

21 hours ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

21 hours ago

latest news

Arya : దొంగ సాధువుల గురించి విస్తుపోయే నిజాలు బయటపెట్టిన హీరో ఆర్య !

Arya : దొంగ సాధువుల గురించి విస్తుపోయే నిజాలు బయటపెట్టిన హీరో ఆర్య !

3 hours ago
Ram charan : స్టైల్‌కు కొత్త డెఫినిషన్ ఇస్తున్న రామ్ చరణ్.. మ్యాగజైన్ కవర్‌పై అదిరిపోయే అవతార్!

Ram charan : స్టైల్‌కు కొత్త డెఫినిషన్ ఇస్తున్న రామ్ చరణ్.. మ్యాగజైన్ కవర్‌పై అదిరిపోయే అవతార్!

4 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పైరసీ వ్యవహారం.. కీలక అప్‌డేట్‌ ఇదిగో!

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version