Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Mahesh Babu, Vijay: మరో క్రేజీ కాంబో రెడీ చేస్తున్నారా?

Mahesh Babu, Vijay: మరో క్రేజీ కాంబో రెడీ చేస్తున్నారా?

  • January 11, 2022 / 12:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Vijay: మరో క్రేజీ కాంబో రెడీ చేస్తున్నారా?

టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ అంటే… ఠక్కున గుర్తొచ్చే సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’. ఇద్దరు హీరోలు ఒక ఫ్రేమ్‌లో కనిపించాలి అంటే ఏ ఆడియో ఫంక్షనో, పెళ్లి ఫంక్షనో, అవార్డుల ఫంక్షనో లేక ఇంకే వేడుకో జరగాలి. కానీ వెంకటేశ్‌, మహేష్‌బాబు ఒక్కటై ఆ సినిమా చేసి టాలీవుడ్‌ ప్రేక్షకులకు మల్టీస్టారర్‌ రుచి చూపించారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు సిద్ధమవుతున్నాయి. అయితే మళ్లీ చాలా రోజుల తర్వాత మరో మహేష్‌ మల్టీస్టారర్‌ సినిమా రెడీ అవుతోందట.

ఇందులో మహేష్‌ అంటే పడి చచ్చే యువ హీరో విజయ్‌ దేవరకొండ నటిస్తాడట. మహేష్‌తో ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న పరశురామ్‌ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని టాక్‌. కొన్ని రోజుల క్రితం పరశురామ్‌ ఓ మల్టీస్టారర్‌ కథను మహేష్‌కు చెప్పాడట. దీనిపై సూపర్‌ స్టార్‌ కూడా ఆసక్తి చూపిస్తున్నాడట. మరి రెండో హీరో ఎవరు అనే ప్రశ్న మొదలైందట. దానికి సమాధానం విజయ్‌ దేవరకొండ అని వినిపిస్తోంది. పరశురామ్‌ అడిగితే విజయ్‌ నో అనే పరిస్థితి ఉండదు.

Vijay Devarakonda With Mahesh Babu

ఎందుకంటే ‘గీత గోవిందం’ లాంటి కెరీర్‌ బ్లాక్‌బస్టర్‌ ఇచ్చాడు. ఇక మహేష్‌ అడిగినా విజయ్‌ నో చెప్పడు. ఎందుకంటే అంతిష్టం మహేష్‌ అంటే విజయ్‌కి. సో మల్టీస్టారర్‌కి గ్రౌండ్‌ సెట్‌ అయ్యింది. ఇప్పుడు సెట్‌ అవ్వాల్సిందల్లా మహేష్‌బాబు డేట్లు ఫిక్స్ అవ్వాలి. ప్రస్తుతం మహేష్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘సర్కారు వారి పాట’ తర్వాత త్రివిక్రమ్‌ సినిమా స్టార్ట్‌ అవ్వాలి. ఆ తర్వాత రాజమౌళి సినిమా ఉంటుందని గతంలోనే చెప్పారు.

Full hopes on director Parasuram1

ఈ రెండు సినిమాల తర్వాతే పరశురామ్‌కి ఛాన్స్‌ వస్తుంది. ఈలోపు కథ మీద ఆయన చాలా రోజులు కూర్చోవచ్చు. అయితే ఈ సినిమాకు ఎవరు నిర్మాత అనే ప్రశ్న కూడా రావొచ్చు. ఇంకెవరు మైత్రీ మూవీ మేకర్సే అంటున్నారు. ఎందుకంటే మహేష్‌, విజయ్‌, పరశురాం డేట్స్‌ ప్రస్తుతం వాళ్ల దగ్గరనున్నాయని టాక్‌ నడుస్తోంది. సో మైత్రీ వాళ్లు మరో బిగ్‌ మూవీకి ప్లాన్‌ చేస్తున్నారన్నమాట. ఇది పాన్‌ ఇండియా సినిమానే అవుతుందేమో.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Mythri Movie Makers
  • #parusuram Bujji director
  • #Vijay Devarkonda

Also Read

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

trending news

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

15 hours ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

22 hours ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

2 days ago

latest news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

14 hours ago
Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

14 hours ago
Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

14 hours ago
Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

17 hours ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version