Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » తెలుగులో ఏ హీరో సాధించని రికార్డు నెలకొల్పిన మహేష్

తెలుగులో ఏ హీరో సాధించని రికార్డు నెలకొల్పిన మహేష్

  • April 21, 2018 / 01:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగులో ఏ హీరో సాధించని రికార్డు నెలకొల్పిన మహేష్

తెలుగు హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఓవర్సీస్ ఎక్కువమంది అభిమానులున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో చేసిన భరత్ అనే నేను సినిమాని భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. గురువారం రాత్రి అమెరికా వ్యాప్తంగా సుమారు 2000 స్క్రీన్లపై ప్రీమియర్ షోలను వేశారు. శుక్రవారం కూడా ఎక్కువ లొకేషన్లో ప్రదర్శించారు. దీంతో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రీమియర్ షోలు, శుక్రవారం కలక్షన్స్ కలుపుకుంటే 1,367,129 డాలర్లుగా నమోదైంది. దీంతో ఓపెనింగ్స్ తోనే వన్ మిలియన్ మార్క్ అధిగమించింది. ఈ సినిమాతో అమెరికాలో వన్ మిలియన్ మార్క్ దాటిన మహేష్ చిత్రాల సంఖ్య ఎనిమిదికి చేరింది.

1.భరత్ అనే నేను, 2. స్పైడర్, 3. బ్రహ్మోత్సవం, 4. శ్రీమంతుడు 5. ఆగడు, 6. నేనొక్కడినే 7. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు. 8 .దూకుడు… ఈ ఎనిమిది సినిమాలు వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో చేరినవే. తెలుగు హీరోల్లో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాని వంటి హీరోల సినిమాలు మూడు నాలుగు మాత్రమే.. వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో చేరాయి. మహేష్ ఎనిమిది సినిమాలు ఈ మార్క్ ని దాటడం విశేషం. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా వీకెండ్స్ లో భారీ కలక్షన్స్ రాబట్టే అవకాశముంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharat Ane Nenu
  • #Bharat Ane Nenu 1st Day Collections
  • #Bharat Ane Nenu Box office Collections
  • #Bharat Ane Nenu Collections
  • #Bharat Ane Nenu Movie

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

23 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

20 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

22 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

23 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version