Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mahesh Babu: ఆ మూవీ సీక్రెట్స్ రివీల్ చేసిన మహేష్!

Mahesh Babu: ఆ మూవీ సీక్రెట్స్ రివీల్ చేసిన మహేష్!

  • December 6, 2021 / 05:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: ఆ మూవీ సీక్రెట్స్ రివీల్ చేసిన మహేష్!

సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినీ కెరీర్ లో టాలెంట్ ఉన్న ఎంతోమంది దర్శకులకు ఛాన్స్ ఇచ్చారు. తనకు సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ కు మరో ఛాన్స్ ఇవ్వడానికి మహేష్ బాబు వెనుకడుగు వేయరు. గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పరశురామ్ డైరెక్షన్ లో మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

ఎవరు మీలో కోటీశ్వరులు షోకు మహేష్ బాబు గెస్ట్ గా హాజరు కాగా నిన్న ఈ ఎపిసోడ్ ప్రసారమైంది. ఈ ఎపిసోడ్ లో మహేష్ బాబు తన సినిమా సీక్రెట్స్ ను బయటపెట్టారు. సర్కారు వారి పాట సినిమా ఏప్రిల్ నెల 1వ తేదీన రిలీజ్ కానుండగా ఈ సినిమా పోకిరి ఫ్లేవర్ తో ఉంటుందని మహేష్ తెలిపారు. పుల్ లెంత్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుందని ఈ మూవీ చూస్తే పూరీ జగన్నాథ్ గుర్తుకువస్తాడని మహేష్ బాబు అన్నారు.

ఈ సినిమాకు సంబంధించి తన పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయని కరోనా ఫస్ట్ వేవ్ వల్ల సర్కారు వారి పాట మూవీ స్క్రిప్ట్ పై ఎక్కువ రోజులు ట్రావెల్ చేశామని మహేష్ అన్నారు. షోలో ఎన్టీఆర్ మహేష్ ను టెన్షన్ పెట్టే ప్రయత్నం చేసినా మహేష్ మాత్రం కూల్ గా ఉంటూనే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి 25 లక్షల రూపాయలు గెలుచుకున్నారు. నిన్న ప్రసారమైన ఎవరు మీలో కోటీశ్వరుడు ఎపిసోడ్ కు రికార్డు స్థాయిలో రేటింగ్ వస్తుందని మహేష్, ఎన్టీఆర్ అభిమానులు భావిస్తున్నారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh
  • #Mahesh Babu
  • #Parasuram
  • #Sarkaru Vaari Paata
  • #SS Thaman

Also Read

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

8 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

57 mins ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

3 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

4 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

7 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version