Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » మహేష్ ఫ్యాన్సా మజాకా…నయా రికార్డు సెట్ చూశారుగా..!

మహేష్ ఫ్యాన్సా మజాకా…నయా రికార్డు సెట్ చూశారుగా..!

  • August 10, 2020 / 12:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ ఫ్యాన్సా మజాకా…నయా రికార్డు సెట్ చూశారుగా..!

టాలీవుడ్ లో మహేష్ ఫాలోయింగ్ ఏమిటో ఆయన ఫ్యాన్స్ నిరూపించారు. ఆయన పుట్టిన రోజు వేడుకను సోషల్ మీడియాలో ఘనంగా ముగించారు. నిన్న సూపర్ స్టార్ మహేష్ తన 45వ పుట్టినరోజు జరుపుకున్నారు. మహేష్ విన్నపం మేరకు భౌతిక వేడుకలకు దూరంగా ఉన్న ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోయారు. ఏకంగా 6కోట్లకు పైగా ట్వీట్స్ తో తమకు ఎవరు సాటిలేరని నిరూపించారు. మహేష్ అడ్వాన్స్ బర్త్ డే ట్యాగ్ నే 3 కోట్లకు పైగా ట్వీట్స్ తో ట్రెండ్ చేసిన మహేష్ ఫ్యాన్స్, సోషల్ మీడియాలో పుట్టినరోజు నాడు అరాచకం సృష్టించారు.

మొత్తంగా 60.2 మిలియన్స్ ట్వీట్స్ తో ఎవరికీ అందనంత భారీ రికార్డు సెట్ చేయడం జరిగింది. మరి ఇప్పట్లో ఈ రికార్డు ఏ స్టార్ హీరోకి సాధ్యం కాకపోవచ్చు. ఉదయం నుండే మహేష్ ఫ్యాన్స్ బర్త్ డే యాష్ ట్యాగ్ ని రీట్వీట్స్ తో హోరెత్తించారు. ముఖ్యంగా ట్విటర్ లో రీ ట్వీట్ ఆప్షన్ పరుగులుపెట్టింది. మొత్తానికి మహేష్ ఫ్యాన్స్ తాము అనుకున్నది సాధించారు. కొత్త రికార్డు నెలకొల్పి భేష్ అనిపించుకున్నారు. ఇక మహేష్ నిన్న తన ఫ్యాన్స్ కోసం సర్కారు వారి పాట మూవీ నుండి ఓ మోషన్ పోస్టర్ విడుదల చేశారు.

రూపాయి కాయిన్ ఎగరేస్తున్న మహేష్ మూవీపై, కథనంపై ఆసక్తి పెంచేశారు. ఇక థమన్ టైటిల్ ట్రాక్ అండ్ బీజీఎమ్ అదిరిపోయాయి అని చెప్పాలి. ఇక త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. దర్శకుడు పరుశురాం తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ మూవీలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది.

Most Recommended Video

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ హీరోయిన్ రూప గురించి మనకు తెలియని విషయాలు..!
పోకిరి మూవీలో పూరిజగన్నాథ్ సోనూసూద్ నీ హీరోగా అనుకున్నాడట!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##SSMB
  • #mahesh
  • #Mahesh Babu
  • #Sarkar Vaari Paata
  • #SSMB 27

Also Read

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

trending news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

2 hours ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

4 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

4 hours ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

1 day ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

7 hours ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

1 day ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

1 day ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

1 day ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version