Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Mahesh Babu: భారీ ర్యాలీతో వచ్చిన అభిమానులు వీడియో వైరల్..

Mahesh Babu: భారీ ర్యాలీతో వచ్చిన అభిమానులు వీడియో వైరల్..

  • November 21, 2022 / 03:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: భారీ ర్యాలీతో వచ్చిన అభిమానులు వీడియో వైరల్..

సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించి అప్పుడే వారం రోజులు కావస్తున్నా.. ఆయన కుటుంబ సభ్యులు, వీరాభిమానులు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ వర్గాలవారు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఆ విషయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నారు. నవంబర్ 15 తెల్లవారు జామున అందర్నీ శోకసంద్రంలో ముంచేసి తిరిగి రాని లోకాలకు తరలి వెళ్లిపోయారాయన. మూడవ రోజు సినీ ప్రముఖులతో కలిసి కృష్ణ చిన్నకర్మ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు. కాగా నేడు (నవంబర్ 21) తండ్రి అస్థికలను కృష్ణానదిలో నిమజ్జనం చేయడానికి ఆయన తనయుడు మహేష్ బాబు మరికొంత మంది ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి విజయవాడకు వెళ్లారు.

హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరిన మహేష్ గన్నవరం ఎయిర్ పోర్టు నుండి రోడ్డు మార్గం ద్వారా ఉండవల్లి చేరుకున్నారు. ఇందుకోసం అక్కడి ధర్మ నిలయంలో శాస్త్రోక్తంగా పూజాదికాలు జరుగుతున్నాయి. తండ్రి అస్థికల్ని శాస్త్రోక్తంగా ఇక్కడ నిమజ్జనం చేయనున్నారు మహేష్. మహేష్ విజయవాడ రానున్నారనే వార్త తెలుసుకున్న అభిమానులు.. ఈ కష్టసమయంలో తమ అభిమాన నటుడికి అండగా నిలబడడం అనేది తమ వంతు బాధ్యతగా భావించి.. ఉదయాన్నే కృష్ణ చిత్ర పటాలు చేతపట్టుకుని భారీగా బైక్ ర్యాలీ చేపట్టారు.

మహేష్ ప్రయాణించే దారిలో కొంతమేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. తనతో పాటు బాబాయ్ ఆదిశేష గిరి రావు, బావలు సంజయ్ స్వరూప్, సుధీర్ బాబు, దర్శకులు త్రివిక్రమ్, మెహర్ రమేష్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ తదితరులు ఉన్నారు. మహేష్ సోదరుడు రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ ఆదివారం (నవంబర్ 20) తాత స్వగ్రామం బుర్రిపాలెం చేరుకున్నాడు. అక్కడ బంధుమిత్రులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. కృష్ణ మరణంతో బుర్రిపాలెంలో విషాద చాయలు అలుముకున్నాయి.

మహేష్ అక్కడ సంస్మరణ సభ ఏర్పాటు చేయనున్నారు. అలాగే నవంబర్ 27న హైదరాబాద్, ఫిలింనగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో దశదిన కర్మ ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం మహేష్ విజయవాడ చేరుకున్న విజువల్స్, ఫ్యాన్స్ ర్యాలీ చేస్తున్న వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Trivikram
  • #Krishna
  • #mahesh
  • #Mahesh Babu

Also Read

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

related news

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

trending news

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

24 mins ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

4 hours ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

7 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

20 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

20 hours ago

latest news

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

5 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

21 hours ago
Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

1 day ago
Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version