Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » గూఢచారి బ్యూటీపై విరుచుకు పడ్డ మహేష్ అభిమానులు

గూఢచారి బ్యూటీపై విరుచుకు పడ్డ మహేష్ అభిమానులు

  • August 9, 2018 / 01:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గూఢచారి బ్యూటీపై విరుచుకు పడ్డ మహేష్ అభిమానులు

ఇదివరకు కరుకైన మాటలు, వ్యగ్యంతో కూడిన వ్యాఖ్యలు వివాదాలను సృష్టించేవి. ఇప్పుడు పొట్టి పొట్టి ట్వీట్స్ గొడవలకు కేంద్ర బిందువవుతున్నాయి. రీసెంట్ గా అరవింద సమేత వీర రాఘవ సినిమాలో భాగమైనందుకు ఆనందంతో ఆదర్శ్ త్రివిక్రమ్ కి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో త్రివిక్రమ్ ని సార్ అని గౌరవించిన ఆదర్శ్ ఎన్టీఆర్ ని కనీసం “గారు” అని కూడా మర్యాద ఇవ్వకపోవడంతో అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఇలాంటి సంఘటన మరొకటి జరిగింది. యువ దర్శకుడు శశికాంత్‌ టిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన గూఢచారి గత శుక్రవారం రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. ఈ సినిమాని చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్ర బృందాన్ని ట్విట్టర్ వేదికపై ప్రశంసించారు.Sobhita

“తెలుగులో స్పై థిల్లర్ కథను ప్రయత్నించిన గూఢచారి బృందం అందరినీ మెప్పించింది. కథ, కథనం చాలా వేగంగా, ఉత్కంఠంగా సాగింది. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరూ చక్కగా నటించారు. అడవి శేషు అయితే అన్నివిధాలుగా ఆకట్టుకున్నారు.” అంటూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. ఇందుకు చిత్ర బృందం ఎంతో సంతోషించింది. హీరోయిన్ గా నటించిన శోభిత ధూళిపాల మహేష్ ట్వీట్ కు కృతజ్ఞతగా “థ్యాంక్ యు” అని రిప్లయ్ ఇచ్చింది. దీంతో మహేష్ అభిమానులు హర్ట్ అయ్యారు. కనీసం గౌరవం ఇవ్వకుండా ఆ సమాధానమేంటి? అని విరుచుకు పడుతున్నారు. ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై శోభిత ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Sobhita

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sobhita
  • #Goodachari Movie
  • #Sobhita
  • #Sobhita Dhulipala
  • #Sobhita Interview

Also Read

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

related news

Cheekatilo Review in Telugu: చీకటిలో సినిమా రివ్యూ & రేటింగ్!

Cheekatilo Review in Telugu: చీకటిలో సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

4 hours ago
Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

4 hours ago
Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

5 hours ago
Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago

latest news

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

4 hours ago
Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

5 hours ago
Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

6 hours ago
Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

6 hours ago
Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version